MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శారీలో హాట్‌ ఫోటోలు షేర్‌ చేసిన శ్రియా..నువ్వు ఎప్పటికీ ముసలిదానివి అవ్వవు.. నెటిజన్ల హాట్‌ కామెంట్స్

శారీలో హాట్‌ ఫోటోలు షేర్‌ చేసిన శ్రియా..నువ్వు ఎప్పటికీ ముసలిదానివి అవ్వవు.. నెటిజన్ల హాట్‌ కామెంట్స్

హాట్‌ హీరోయిన్‌ శ్రియా ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె పంచుకున్న ఫోటోలు కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. టీనేజ్‌ కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. అంతగా హాట్‌ ఫోటో షూట్‌తో రచ్చ చేస్తుంది శ్రియా శరణ్. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 30 2022, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టాలీవుడ్‌లో అత్యంత హాట్‌ హీరోయిన్లలో శ్రియా(Shriya) ఒకరు. ఆమె తాజాగా వైట్‌ శారీ కట్టింది. తన హాట్‌ అందాలను ఆవిష్కరించింది. ఆల్మోస్ట్ తన అందాలన్నింటిని ఆవిష్కరించింది. క్లీవేజ్‌ షో, నడుము అందాలు కనిపించేలా చీర కట్టి కవ్వింపు పోజులిచ్చింది. దీంతో ఆయా ఫోటోలు చూసిన నెటిజన్లు చిత్తైపోతున్నారు. 

29

శ్రియా(Shriya Hot Photos) బేసిక్‌గా చాలా హాట్‌గా ఉంటుంది. ఆమె ఇలాంటి శారీ కడితే ఇక ఆ హాట్‌ నెస్ మరింత పెరిగిపోతుంటుంది. దీంతో ఇంటర్నెట్‌ మొత్తం షేక్‌ అయిపోతుంది. శ్రియా బ్లాస్టింగ్‌ పోజులకు కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారు. 
 

39

శ్రియా శరణ్‌ గత రెండు రోజులుగా ఈ ఫోటో షూట్‌ పిక్స్ తోనే సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. మొదట ఫోటో షూట్‌ వీడియోతో, ఆ తర్వాత హాట్‌ ఫోటోలు పంచుకుని నెటిజన్లకి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ వారిని ఎంగేజ్‌ చేస్తుంది. 
 

49

శ్రియా హిందీలో అదిరిపోయే హిట్‌ని అందుకుంది. `దృశ్యం 2` భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఆల్మోస్ట్ రూ.150కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది రెండో వారంలోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ ఏడాది బాలీవుడ్‌కి ఊపిరిపోసిందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే డిస్ట్రిబ్యూటర్లు ఊపిరిపీల్చుకుంటున్నారు. మేకర్స్ కూడా ధైర్యం చేస్తున్నారు. 

59

ఇందులో అజయ్‌ దేవగన్‌తో కలిసి నటించింది శ్రియా. ఫ్యామిలీ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం సక్సెస్‌ కావడంతో శ్రియా ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఓ రకంగా ఆమెకి ఇది పెద్ద హిట్‌ మాత్రమే కాదు, మంచి కమ్‌ బ్యాక్‌ లాంటి మూవీ. శ్రియాకి చాలా కాలంగా హిట్‌ లేదు. యావరేజ్‌గా ఆదరణ పొందుతున్న సినిమాలే కాదే, ఆమెకి హిట్‌ క్రెడిట్‌ తెచ్చే సినిమాలు లేవు. ఆ లోటుని `దృశ్యం 2` తీర్చింది. 
 

69

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రియా హాట్‌ ఫోటో షూట్లతో రెచ్చపోతుంది. గ్లామర్‌ షో చేయడంలో ఆమె తనలోని 2.0ని చూపిస్తుంది. తన హాట్‌ అందాలను సరికొత్తగా, మరింత సెక్సీగా ఆవిష్కరిస్తూ తన అభిమానులను ఆకట్టుకోవడంతోపాటు నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నెట్టింట రచ్చ లేపుతుంది. 

79

తెలుగులో ఆల్మోస్ట్ అందరు హీరోలతో కలిసి నటించింది శ్రియా. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌, మోహన్‌బాబు, రవితేజ, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, తరుణ్‌, మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌, ఉదయ్‌ కిరణ్ వంటి వారితో నటించి ఆకట్టుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా దశాబ్దంపాటు టాలీవుడ్ని ఊపేసింది. 
 

89

ఆ తర్వాత సక్సెస్‌ తగ్గడం, చిన్న సినిమాలు చేయడంతో ఫేడౌట్‌ అయిపోయింది. ఆ సమయంలోనే ఆమె లవ్‌ లో పడటం సినిమాలకు దూరం కావడం జరిగింది. ఫ్యామిలీ, పిల్లలకోసం కొంత కాలం గ్యాప్‌ తీసుకున్న శ్రియా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి నెమ్మదిగా పుంజుకుంటుంది. 
 

99

ఆ మధ్య `గమనం` చిత్రంలో మెరిసిన ఆమె `ఆర్‌ఆర్‌ఆర్‌`లో గెస్ట్ గా అలరించింది. ఇప్పుడు `దృశ్యం2`తో హిందీలో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం `మ్యూజిక్‌ స్కూల్‌`, `కబ్జా` చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. అంతేకాదు ఇప్పుడు సీనియర్లకి హీరోయిన్‌ఘా శ్రియా బెస్ట్ ఛాయిస్‌గా మారుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Recommended image2
Dhurandhar 2 vs Pushpa 2: `పుష్ప 2` రికార్డులకు బీటలు.. 27 రోజులుగా బాక్సాఫీసుపై `ధురంధర్‌ 2` దండయాత్ర
Recommended image3
Janhvi Kapoor: బ్యాక్‌లెస్ డ్రెస్‌లో జాన్వీ ఆరాచకం.. చెవిపోగుల ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved