- Home
- Entertainment
- బికినీలో అందాలు చూపిస్తూ కూతురుతో కలిసి జలకాలాడుతున్న శ్రియా.. ఏమాత్రం దాచుకోవడం లేదంటూ కామెంట్లు
బికినీలో అందాలు చూపిస్తూ కూతురుతో కలిసి జలకాలాడుతున్న శ్రియా.. ఏమాత్రం దాచుకోవడం లేదంటూ కామెంట్లు
శ్రియా శరన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈ భామ ఇప్పుడు మరోసారి తానేంటో నిరూపించుకునేందుకు తపిస్తుంది. అందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది.

శ్రియా శరణ్ రీఎంట్రీ సమయం నుంచి సోషల్‌మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉంటుంది. తన ప్రతి మూవ్‌మెంట్‌ని అందులో అభిమానులతో పంచుకుంటుంది. ఇంటర్నెట్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తన కూతురు రాధాతో కలిసి చేసే ప్రతి మూవ్‌మెంట్‌ని షేర్ చేసుకుంటుంది. తన సంతోషాన్ని పంచుకుంటుంది. తాజాగా కుర్రాళ్లకి మంచి ట్రీట్ ఇచ్చింది.
లేటెస్ట్ గా శ్రియా తాను తన కూతురు రాధాతో కలిసి జలకాలాడుతున్న ఫోటోలను షేర్ చేసుకుంది. బికినీలో అసలైన అందాలను క్లోజ్‌గా చూపిస్తూ వాటిని సెల్ఫీ ల్లో బంధించి షేర్ చేసింది. కూతురికి స్నానం చేయిస్తూ, తాను చేస్తూ రచ్చ రచ్చ చేసింది. కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. ప్రస్తుతం శ్రియా పంచుకున్న పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు ఇందులో షర్ట్ ధరించి, ప్యాంట్ లేకుండా ఉదయాన్నే కూతురుతో కలిసి సూర్యరశ్మీ అందాలను ఆస్వాధిస్తుంది. పాపతో కలిసి సరదాగా గడుపుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలుసైతం శ్రియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇలా ఓ వైపు బాతింగ్‌లో బికినీ అందాలు, థైస్ అందాలతో శ్రియాఅదిరిపోయే ట్రీట్ ఇచ్చిందని అంటున్నారు నెటిజన్లు.
శ్రియా శరన్.. టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన నటి. స్టార్ హీరోయిన్‌గా ఆమె ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి నుంచి బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, తరుణ్ వంటి వారితో కలిసి నటించింది. తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నయనతార, త్రిష, అనుష్కలకు దీటుగా రాణించింది శ్రియా.
మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఆమె ఎక్కువగా స్పెషల్ సాంగ్‌లు చేసింది. దీంతో వరుసగా హీరోయిన్‌గా సినిమాల కంటే స్పెషల్ సాంగ్‌లే వచ్చాయి. హీరోయిన్‌గా సినిమాల స్థాయిలో ఆమె ఐటెమ్ సాంగ్ అవకాశాలు రావడం విశేషం. హాట్ అందాలతో ఐటెమ్ సాంగ్‌ల్లో కేక పెట్టించింది. మాస్ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించింది.
మరోవైపు రష్యాకి చెందని ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది శ్రియా. దీని కారణంగా కెరీర్ పరంగా కాస్త గ్యాప్ వచ్చింది.ప్రేమ పెళ్లితో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యింది. అయితే తాను కూడా ఇండస్ట్రీలో ఉన్నానని చెబుతూ అడపాదడపా పలు సినిమాల్లో మెరుస్తూ వస్తోంది.
గతేడాది జనవరిలో కూతురు రాధాకి జన్మనిచ్చింది. ఇప్పుడు కెరీర్‌పై మళ్లీ ఫోకస్ పెట్టింది. ఇటీవల తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్`, `గమనం` చిత్రాల్లో నటించింది.
మరిన్ని అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు కన్నడలో ఉపేంద్రతో `కబ్జా` సినిమా, హిందీలో `దృశ్యం 2` చిత్రాల్లో నటిస్తుంది. మరికొన్ని చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి.