MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రద్దా దాస్ బ్యూటిఫుల్ లుక్స్ చూశారా.. లేటెస్ట్ పిక్స్ వైరల్

శ్రద్దా దాస్ బ్యూటిఫుల్ లుక్స్ చూశారా.. లేటెస్ట్ పిక్స్ వైరల్

సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో శ్రద్దా దాస్ ఒకరు. శ్రద్దా దాస్ ఎక్కువగా గ్లామర్ రోల్స్ తోనే పాపులారిటీ సొంతం చేసుకుంది.  

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 16 2024, 08:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో శ్రద్దా దాస్ ఒకరు. శ్రద్దా దాస్ ఎక్కువగా గ్లామర్ రోల్స్ తోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. 

 

27

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. 

 

37

ఆ తర్వాత రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి. అయితే బలమైన పాత్రలు ఆమెకి దక్కడం లేదు. 

47

ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. శ్రద్దా దాస్ చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తూనే బుల్లితెరపై కూడా రాణిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.  

57

శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి అందంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. 

67

ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. 

 

77

తాజాగా శ్రద్దా దాస్ మెరుపులు మెరిపించేలా ఉన్న డ్రెస్ లో ఫోజులు ఇచ్చింది. ఈ ఫోజులపై యువత కామెంట్స్, లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. శ్రద్దా దాస్ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangli Controversies : మంగ్లీని చుట్టు ముట్టిన వివాదాలు, స్టార్ సింగర్ ను టెన్షన్ పెట్టిన కాంట్రవర్సీలు ఇవే..
Recommended image2
Viral Song: యూట్యూబ్ రీల్స్ అన్నీ ఈ పాటపైనే.. ‘ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా’ పాట ఫుల్ లిరిక్స్ ఇవిగో
Recommended image3
Mrunal Thakur పెళ్లిపై అల్లు అరవింద్ కామెంట్స్.. సిగ్గుతో మృణాల్ ఏం చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved