రంగ రంగా.. ఏమి అందం, బికినీలో అల్లకల్లోలం సృష్టిస్తున్న వైష్ణవ్ తేజ్ హీరోయిన్.. పరువాల వరద
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నుంచి గత ఏడాది వచ్చిన రంగ రంగా వైభవంగా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రంలో కేతిక శర్మ తో పాటు బోల్డ్ బ్యూటీ శోభిత రానా కూడా మరో హీరోయిన్ గా నటించింది.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నుంచి గత ఏడాది వచ్చిన రంగ రంగా వైభవంగా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రంలో కేతిక శర్మ తో పాటు బోల్డ్ బ్యూటీ శోభిత రానా కూడా మరో హీరోయిన్ గా నటించింది.
శోభిత రానా ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఆఫర్స్ అందుకుంటోంది. శోభిత ఇష్క్ బ్రాందీ, రామరాజ్యం చిత్రాల్లో సైతం శోభిత రానా నటించింది. అయితే టాలీవుడ్ లో శోభిత ఇంతవరకు సరైన గుర్తింపు తెచ్చుకోలేదు.
కానీ ఎలాంటి హద్దులు లేకుండా వెండితెరపై అందాలు ఒలకబోసేందుకు శోభిత రానాపై సిద్ధంగా ఉంది. ఇంస్టాగ్రామ్ లో శోభిత రానాని దాదాపు 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే ఆమె అందాల ఘాటు ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఏకంగా బికినీల్లో మతి పోయే విధంగా ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా శోభిత రానా ఇండోనేషియాలో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.
ఇండోనేషియాలోకి బాలి దీవిలో కలర్ ఫుల్ బికినీ ధరించిన శోభిత స్విమ్మింగ్ పూల్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కుర్రాళ్ళకి మాత్రం ఉవ్వెత్తున ఎగసి పడే సొగసుతో విందు అందిస్తోంది,
ఫ్లోటింగ్ బ్రేక్ ఫాస్ట్ తో ప్రేమలో ఉన్నా అంటూ శోభిత ఇస్తున్న ఫోజులు మెరుపులు మెరిపిస్తున్నాయి. కవ్వించే విధంగా శోభిత తన అందాలకి కుర్రాళ్లకు ఎరగా వేస్తోంది.
నిలువెత్తుసొగసుతో థండర్ తస్సా, నాభి ఇలా అణువణువూ అందంతో మెరుపులు మెరిపిస్తోంది. మరో వైట్ బికినిలో కూడా శోభిత రానా ఇస్తున్న ఫోజిలు కిరాక్ అనిపిస్తున్నాయి.
మరో అవుట్ ఫిట్ లో క్లోజప్ గా శోభిత నాభి సొగసు చూపిస్తూ అదిరిపోయే ఫోజులు ఇస్తోంది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఆమె ఎద సోయగాలు కుర్రాళ్ళకి కనువిందుగా మారాయి.
శోభిత రానా తాను సిల్వర్ స్క్రీన్ పై ఏ రేంజ్ లో అయినా పరువాల ఆరబోతకు సిద్ధం అంటూ చెప్పకనే చెబుతోంది. శోభిత సొగసుపై నెటిజన్లు చిలిపిగా కామెంట్స్ పెడుతున్నారు .
శోభితా రానా మోడల్ గా కెరీర్ ప్రారంభించి నటిగా ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటోంది. శోభిత పంజాబ్ రాజధాని చండీగర్ లో పుట్టి పెరిగింది.