- Home
- Entertainment
- థండర్ థైస్ బోల్డ్ గా చూపిస్తూ షాకిచ్చిన శివాత్మిక రాజశేఖర్.. స్టార్ కిడ్ తెగింపుకి కుర్రాళ్లు విలవిల
థండర్ థైస్ బోల్డ్ గా చూపిస్తూ షాకిచ్చిన శివాత్మిక రాజశేఖర్.. స్టార్ కిడ్ తెగింపుకి కుర్రాళ్లు విలవిల
శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రెచ్చిపోయింది. తెగింపులో ఇది నెక్ట్స్ లెవల్ అని నిరూపించుకుంటుంది.

శివాత్మిక రాజశేఖర్ స్టార్ కిడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నటించింది ఒక్క సినిమానే అయినా ఫాలోయింగ్ మాత్రం మామూలు కాదని చెప్పొచ్చు. రాజశేఖర్ తనయ అనే గుర్తింపు కంటే తనకంటే సొంతంగా ఇమేజ్‌ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటుందని చెప్పాలి.
స్టార్ కిడ్ శివాత్మిక గ్లామర్ షో విషయంలో హద్దుల్లోనే ఉంటుంది. సహజమైన అందాలతో కనువిందు చేస్తుంటుంది. కానీ ఈ సారి మాత్రం అందాల బాంబ్ పేల్చింది. సోషల్ మీడియాని ఒక్కసారిగా షేక్ చేసింది. టెంపరేచర్ రైజ్ చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
శివాత్మిక తాజాగా రెండు హాట్ ఫోటోలను షేర్ చేసింది. అవి అత్యంత హాట్ ఫోటోలు కావడం విశేషం. వెకేషన్‌లో భాగంగా దిగిన ఫోటోలవి. థండర్ థైస్ చూపిస్తూ రెచ్చిపోయింది. తలపై హ్యాట్, బ్లాక్ డ్రెస్ ధరించింది. హాట్ థైస్‌ని ఓపెన్‌గా చూపిస్తూ ఆమె ఇచ్చిన పోజులు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
దీనిపై నెటిజన్లు పలు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో ఇలాంటి ఫోటోలేంటి? అని, ఇంతటి హాట్ ఫోటోలతో నిద్ర లేకుండా చేస్తున్నారని పోస్ట్ లు పెడుతున్నారు. చూపించడంలో ఇది నెక్ట్స్ లెవల్, వామ్మో శివాత్మిక లో ఇంతటి ఫైర్ ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు.
శివాత్మిక రాజశేఖర్ `దొరసాని` చిత్రంతో వెండితెరకి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇందులో దొరసాని పాత్రలో నటించి ఆకట్టుకుంది. తెలుగు ఆడియెన్స్ మదిలో దొరసానిగా ముద్ర వేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది శివాత్మిక, కానీ అవి ఇంకా విడుదల కాలేదు. రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి.
ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ `పంచతంత్రం`, `రంగమార్తాండ` చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తుంది. మరోవైపు ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందీ అందాల సోయగం. తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.