జబ్బలపై చిన్న గౌను జారిపోగా టాప్ షోతో మంట పెడుతున్న సాగరకన్య.. రెడ్ గౌన్‌లో శిల్పాశెట్టి క్రేజీ స్టిల్స్
`సాహస వీరుడు సాగరకన్య` అంటూ తెలుగు ఆడియెన్స్ ని కనువిందు చేసింది. సాగరకన్యగా అలరించింది. తనఅద్భుతమైన అందంతో మంత్రముగ్దుల్ని చేసింది. కానీ ఇప్పటికీ తరగని అందంతో కట్టిపడేస్తుంది.
శిల్పాశెట్టి( Shilpa Shetty).. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. ఇప్పటికీ అదే క్రేజ్, ఇమేజ్‌తో రాణిస్తుంది. పెళ్లి కారణంగా హీరోయిన్‌గా సినిమాలకు దూరమైంది. కానీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు కీలక పాత్రలతో మెప్పించేందుకు వస్తుంది. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.
డాన్స్ టీవీ షోకి జడ్జ్ గా వ్యవహరించే శిల్పా శెట్టి... సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ట్రెండ్ ని, టెక్నాలజీని ఫాలో అవుతూ ముందుకు సాగుతుంది. కుర్ర హీరోయిన్లతోనూ పోటీ పడుతుంది. అందంలోనూ వారికి గట్టి పోటీ ఇస్తుంది. ఇరవై ఏళ్ల క్రితం శిల్పా శెట్టి ఎంత అందంగా ఉందో, నాజుగ్గా ఉందో ఇప్పుడూ అలానే ఉంది.
ఆ అందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన అభిమానులను అలరిస్తుంది. ఆకర్షిస్తుంది. ఇంటర్నెట్‌లో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మరోసారి తన క్రేజీ లుక్‌లో కేక పెట్టిస్తుంది. రెడ్ గౌనులో హోయలు పోయింది. పొట్టి గౌనులో తన టాప్ అందాలను, థైస్ అందాల విందుతో విజువల్ ట్రీట్ ఇచ్చింది.
శిల్పా శెట్టి తన సినిమా ప్రమోషన్‌లో పాల్గొంది. ఇందులో జబ్బలపై గౌను జారిపోతుండగా, టాప్ షోతో కేక పెట్టిస్తుంది. ఎగిసిపడే ఎద అందాలతో కట్టిపడేస్తుంది. దీనికితోడు చిలిపి పోజులతో మరింతగా టెంప్ట్ చేస్తుంది. దీంతో ఇప్పుడీ పిక్స్ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నాయి. ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి.
శిల్పా శెట్టి.. తెలుగులోకి `సాహస వీరుడు సాగరకన్య` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్‌తో నటించిన `సాహసవీరుడు సాగరకన్య` చిత్రం మంచి విజయం సాధించింది. ఇందులో సముద్రం నుంచి బయటకు వచ్చిన పడ్డ సాగరకన్యగా అట్నుంచి అమ్మాయిగా మారి ఆకట్టుకుంటుంది. అందంతో, అభినయంతో మెప్పించింది. తిరిగి సాగరకన్యగా వెళ్లిపోయింది.
ఆ తర్వాత మోహన్‌బాబుతో `వీడెవడండి బాబు` చిత్రంలో నటించింది. ఈ చిత్రం యావరేజ్‌గానే ఆడింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత నాగార్జునతో `ఆజాద్` సినిమా చేసింది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది.
మరోవైపు బాలకృష్ణతో `భలేవాడివి బాసు` చిత్రంలో మెరిసింది. ఈ చిత్రం పెద్దగా ఆదరణ పొందలేదు. దీంతో మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ ఒక్క చిరంజీవి తప్ప.. సీనియర్లందరితోనూ ఆడిపాడింది. విజయాలు అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితమయ్యింది.
2009లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాని వివాహం చేసుకుంది శిల్పా శెట్టి. ఆతర్వాత సినిమాలకు దూరమయ్యింది. కేవలం టీవీ షోస్‌లోనే మెరుస్తుంది. తన భర్త రాజ్‌కుంద్రాతో కలిసి ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్ టీమ్‌కి హోనర్‌గా ఉన్నారు శిల్పా శెట్టి. ఆ మధ్య రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసింది.
ఆ సమయంలో శిల్పా శెట్టి మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యింది. కొన్నాళ్లపాటు బయటకు రాలేదు. టీవీ షోస్‌ని కూడా వదిలేసింది. నెమ్మదిగా ఆ వేడి తగ్గాక మళ్లీ తాను జడ్జ్ గా చేసే `ఇండియా గాట్ టాలెంట్`షోలో పాల్గొంది. అంతకు ముందు `సూపర్ డాన్సర్` షోకి ఆమె జడ్జ్ గా చేసింది.
2021 నుంచి శిల్పా శెట్టి సినిమాలపై ఫోకస్ పెట్టింది. `హంగామా 2`తో రీఎంట్రీ ఇచ్చింది. `నికమ్మా`, `సుఖీ` చిత్రాల్లో నటించింది. ఇవి పెద్దగా ఆదరణ పొందలేదు. ఇప్పుడు `కేడీ` అనే మరో కన్నడ మూవీ చేస్తుంది శిల్పా శెట్టి.