- Home
- Entertainment
- ఐటెం బాంబ్‌లా పేలిన షారూఖ్ కూతురు.. అందాల ప్రదర్శనలో బౌండరీలు బ్రేక్.. వామ్మో ఇదెక్కడి అరాచకం..
ఐటెం బాంబ్‌లా పేలిన షారూఖ్ కూతురు.. అందాల ప్రదర్శనలో బౌండరీలు బ్రేక్.. వామ్మో ఇదెక్కడి అరాచకం..
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం ఈ బ్యూటీ నెక్ట్స్ లెవల్ షో చేసింది. షాక్‌ల మీద షాకిలిస్తుంది.

షారూఖ్ ఖాన్ ఇటీవల `పఠాన్` సక్సెస్‌తో జోరుమీదున్నాడు. ఆయనకు కూతురు సుహానా ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్ త్వరలోనే ఇండస్ట్రీలోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. కొడుకుని హీరోని చేయడం పక్క. కానీ కూతురు సుహానా ఖాన్‌ని హీరోయిన్‌ని చేస్తాడా? అనేది డౌట్.
కానీ చూస్తుంటే మాత్రం సుహానా ఖాన్ హీరోయిన్ అయ్యే లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. తాజాగా బయటకొచ్చిన ఆమె హీరోయిన్లని మించిన అందంతో ఎట్రాక్ట్ చేస్తుంది.
సుహానా ఖాన్ ముంబయిలో అంబానీకి చెందిన కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి వచ్చింది. తల్లి గౌరీ ఖాన్, సోదరుడు ఆర్యన్ ఖాన్‌తో కలిసి వచ్చింది. ఫోటోలకు పోజులిచ్చింది. అయితే రెండో రోజు సెర్మనీలో మాత్రం ఆమె టూ హాట్‌గా, ఐటెం బాంబ్‌లా తయారైవచ్చింది.
ఉల్లిపొరలాంటి శారీ కట్టింది సుహానా ఖాన్. అందాలు చూపిస్తూ ఫోటో షూట్ చేసింది. బ్రాని తలపించే బ్లౌజ్‌లో ఎద అందాలను ఆవిష్కరించింది. మరోవైపు ట్రాన్స్ ఫరెంట్ శారీలో నాభి షో చేసింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది. చూడ్డానికి సుహానా ఖాన్ ఐటెం బాంబ్‌లా ఉండటం విశేషం.
దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఐటెం భామలా ఉందని, సెక్సీ బాంబ్‌లా ఉందని, టూ హాట్ అని, ఇంతటి హాట్‌నెస్‌కి థర్మామీటర్లు పగిలిపోవాల్సిందే అని కామెంట్లు పెడుతున్నారు. వామ్మో షారూఖ్ కూతురు అందాల దుమారం అని, అందాల ఆరాచకమని కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోలన పంచుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
చూడ్డానికి సుహానా ఖాన్‌లో హీరోయిన్ లక్షణాలున్నాయి. హీరోయిన్ గా చేసే వయసు కూడా కనిపిస్తుంది. ఫోటోల్లోనే ఇంత హాట్‌గా ఉంటే ఇక సినిమాల్లో అయితే ఈ బ్యూటీని హాట్‌నెస్ ని చూపించడానికి కెమెరాలుకూడా దిగదుడుపే అవుతాయనడంలో అతిశయోక్తి లేదని అంటున్నారు నెటిజన్లు.
మరి తన కూతురుని హీరోయిన్‌గా షారూఖ్ పరిచయం చేస్తాడా? లేదా అనేది వేచి చూడాలి. కానీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. పాపులారిటీని సొంతం చేసుకుంటుంది సుహానా ఖాన్. మరోవైపు ఇప్పటికే ఈ బ్యూటీ లవ్ లో పడిందని, ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందనే ప్రచారం జరుగుతుంది.