MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తమిళ స్టార్ హీరో సినిమాలో లేడీ విలన్ గా సమంత.. విభిన్న పాత్రలతో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్..

తమిళ స్టార్ హీరో సినిమాలో లేడీ విలన్ గా సమంత.. విభిన్న పాత్రలతో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్..

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. హీరోయిన్ గానే కాకుండా ఈ బ్యూటీ లేడీ విలన్ గానూ అలరించనుంది. తమిళ స్టార్ హీరో సినిమాలో నెగెటివ్ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 19 2022, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అక్కినేని నాగచైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కేవలం తన కేరీర్ పైనే ఫోకస్ పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘పుష్ఫ’తో తన సత్తా చూపించిన యంగ్ హీరోయిన్ క్రేజీ ప్రాజెక్ట్ లలో వర్క్ చేస్తోంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇప్పటి వరకు సమంత గ్లామర్ హీరోయిన్ గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. గత కొద్ది కాలం నుంచి విభిన్న పాత్రల్లోనూ నటించేందుకు ఈ స్టార్ బ్యూటీ సై అంటోంది. ఇప్పటికే బోల్డ్ క్యారెక్టర్స్, ఐటెం సాంగ్ లలో నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం లేడీ విలన్ గా ప్రేక్షకులను మెప్పించనుందని తెలుస్తోంది.
 

36

తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ (Thalapathy Vijay)  తొలిసారిగా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘వారసుడు’ అనే టైటిల్ తో తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రైటర్, దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. 
 

46

టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
 

56

అయితే తాజాగా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. విజయ్ సినిమాకు విలన్ పాత్ర కోసం యంగ్ బ్యూటీ సమంతను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ షాకిస్తున్న సమంత తొలిసారిగా ఫుల్ లెంన్త్ లేడీ విలన్ గా కనిపించబోతుందనడంతో అభిమానులు ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. 
 

66

గతంతో తమిళంలో వచ్చిన చియాన్ విక్రమ్ మూవీ ‘10’లో సమంత కొంత నిడివి నెగెటివ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత ఇప్పుడు విజయ్ సినిమాలో విలన్ గా నటింబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక సమంత ప్రస్తుతం తన అప్  కమింగ్ ఫిల్మ్స్ ‘యశోద’,‘శాకుంతలం’, ‘ఖుషి’లతో బిజీగా ఉంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved