MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • మళ్ళీ దొరికిపోయిన రూమర్డ్ లవర్స్ రష్మిక, విజయ్ దేవరకొండ...  ఎంత క్లోజ్ గా ఫాలో అవుతున్నారో చూడండి

మళ్ళీ దొరికిపోయిన రూమర్డ్ లవర్స్ రష్మిక, విజయ్ దేవరకొండ...  ఎంత క్లోజ్ గా ఫాలో అవుతున్నారో చూడండి

విజయ్ దేవరకొండ-రష్మిక మందాన ప్రేమలో ఉన్నారనే టాక్ చాలా కాలంగా ఉంది. మరోసారి ఇది రుజువయ్యేలా వారు ప్రవర్తించారు.    

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 30 2023, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

విజయ్ దేవరకొండ-రష్మిక మందాన మధ్య సంథింగ్ సంథింగ్ అనే రూమర్ ఇప్పటిది కాదు. డియర్ కామ్రేడ్ మూవీ విడుదల తర్వాత ఈ పుకార్లు లేచాయి. గత ఏడాది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరు తరచుగా ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Vijay Devarakonda

Vijay Devarakonda

అలాగే రెండు పర్యాయాలు మాల్దీవ్స్ వెళ్లారు. ఒకే గదిలో స్టే చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి. రష్మిక లైవ్ లో మాట్లాడుతుండగా బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. దాంతో విజయ్ దేవరకొండ-రష్మిక ఒకే గదిలో ఉన్నారన్న కథనాలు వెలువడ్డాయి. 

 

37
Vijay Devarakonda

Vijay Devarakonda

ఇక ఏ చిన్న వేడుక జరిగినా రష్మిక మందాన విజయ్ దేవరకొండ ఇంట్లో వాలిపోతుంది. ఈ ఏడాది దీపావళి వేడుకలు కూడా ఆమె విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో జరుపుకున్నారని సమాచారం. విజయ్ దేవరకొండతో రష్మిక మందానకున్న అనుబంధం, పరిచయం ఇప్పటివి కావని సమాచారం. 

47
VIjay Devarakonda and Rashmika

VIjay Devarakonda and Rashmika


యానిమల్ మూవీ ప్రొమోషన్స్ లో రన్బీర్ కపూర్... ఫ్లోలో ఓ మేటర్ లీక్ చేశాడు. అర్జున్ రెడ్డి సక్సెస్ పార్టీలో విజయ్ దేవరకొండ ఇంటి పైన సందీప్ రెడ్డి వంగ రష్మికను మొదటిసారి కలిశారని అన్నారు. గీత గోవిందం విడుదలకు ముందే విజయ్ దేవరకొండతో ఆమెకు బాండింగ్ ఏర్పడినట్లు తెలుస్తుంది. 

57
Vijay Devarakonda

Vijay Devarakonda


తాజాగా తమ లవ్ ఎఫైర్ పై హింట్ ఇచ్చారు. రష్మిక మందాన, విజయ్ దేవరకొండ మిర్రర్ స్టైల్ ఫాలో అయ్యారు. ఒకే రకం దుస్తుల్లో కనిపించారు. విజయ్ దేవరకొండ రౌడీ పేరుతో ఒక గార్మెంట్ బ్రాండ్ నడుపుతున్నారు. సదరు బ్రాండ్ ఒకే డిజైన్ కలిగిన హుడీ టీ షర్ట్స్ ధరించారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. 
 

67
Vijay Devarakonda House

Vijay Devarakonda House

ఇక తమ లవ్ ఎఫైర్ ని విజయ్ దేవరకొండ, రష్మిక పలుమార్లు ఖండించారు. ప్రేమ లేదంటూనే వారి చర్యలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఏదో ఒక రోజు సడన్ గా పెళ్లి ప్రకటన చేయొచ్చనే వాదన వినిపిస్తుంది. ఇక చూడాలి ఏమి కానుందో. 


 

77
Vijay Devarakonda

Vijay Devarakonda

రష్మిక మందాన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image2
Varanasi Movie: వారణాసి నుంచి మరో లీక్.. గుడి వద్ద డైనోసార్లు, ఇదేం ప్లానింగ్ బాబోయ్
Recommended image3
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved