MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టులో రుహాని శర్మ.. వారెవా బ్యూటిఫుల్ లుక్ అదిరిందిగా

చీరకట్టులో రుహాని శర్మ.. వారెవా బ్యూటిఫుల్ లుక్ అదిరిందిగా

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 28 2024, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ప్రస్తుతం రుహాని మరిన్ని ఆఫర్స్ కోసం సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తోంది. ప్రస్తుతం రుహాని శర్మ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. 

37

నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. 

47

గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. చీరకట్టులో అయినా, మోడ్రన్ డ్రెస్ లో అయినా రుహాని శర్మ అందంతో అదరగొడుతోంది. రుహాని శర్మ కాస్త చిలిపిగా వయ్యారాలు ఒలకబోస్తోంది. 

57

రుహాని శర్మ అందమైన చీరలో ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ళని మైమరపించేలా ఉన్నాయి. ఎంతో అందంగా ఇస్తున్న ఫోజులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

67

రుహాని శర్మకి కంప్లీట్ హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదు. ఇటీవల రుహాని శర్మ సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగ నీతులు లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. 

77

రుహాని శర్మకి కూడా ఆ చిత్రాల వల్ల ఎలాంటి గుర్తింపు లభించలేదు. అయినప్పటికీ హీరోయిన్ గా ప్రయత్నిస్తూనే.. సాలిడ్ ఇంపాక్ట్ ఉండే చిత్రాల కోసం రుహాని ప్రయత్నిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved