MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: దగ్గరవుతున్న రిషి వసుధార.. సరికొత్త ప్లాన్ వేసిన జగతి, మహేంద్ర?

Guppedantha Manasu: దగ్గరవుతున్న రిషి వసుధార.. సరికొత్త ప్లాన్ వేసిన జగతి, మహేంద్ర?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Feb 06 2023, 08:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో రిషి కాలేజీకి వచ్చి వసుధార కాలేజీకి వచ్చి ఉంటుందా, గొడవ జరిగాక అసలు కాలేజీకి వస్తుందా అని ఒకచోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు జరిగిన విషయాలు అన్ని తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. వసు మెడలో ఎవరు తాళి కట్టారు తను ఎవరిని పెళ్లి చేసుకుంది అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. అప్పుడు వసుధర ఒకవైపు కూర్చుని ఉండగా రిషి మరోవైపు కూర్చుని ఉంటాడు. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకోకుండా ఒకరికొకరు మెసేజ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వసుధర కాస్త వెటకారంగా సమాధానం ఇవ్వడంతో పొగరు అని అనుకుంటూ ఉంటాడు రిషి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పుడు వాళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటూ ఉండగా రిషి ఎలా అయినా వసుధార మెడలో ఎవరు తాళి కట్టారో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మనసులో ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంతలోనే జగతి,మహేంద్ర కాలేజీకి వస్తారు. అప్పుడు రిషి వసు లను చూసి చూసావా జగతి అసలు వీళ్ళు ఏంటో ఎవరికి అర్థం కాదు అని అంటాడు మహేంద్ర. అప్పుడు వసుధార, మహేంద్ర వాళ్ళని చూసి అక్కడికి వెళ్లి ప్రేమగా పలకరించడంతో మహేంద్ర వాళ్ళు కూడా నవ్వుతూ పలకరించగా అది చూసి రిషి ఆశ్చర్యపోతాడు. అప్పుడు వసుధార అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రిషి ఇక్కడ అక్కడికి వచ్చి ఏంటి మేడం వసుధార జరిగిన విషయం గురించి ఏమైనా మాట్లాడిందా అని అడగగా ఏం లేదు రిషి.

36

నేను కూడా ఏం అడగలేదు అంటుంది జగతి. మహేంద్ర,రిషి వసుధార ఎదో ప్రాబ్లం లో ఉన్నట్టుంది అనడంతో తన ప్రాబ్లం తానే సాల్వ్ చేసుకుంటుంది డాడ్ అనడంతో అవును జగతి. మహేంద్ర ఫోన్ రాకపోయినా వచ్చినట్టు ఆక్ట్ చేసి బయటకు వెళ్తాను మా ఫ్రెండ్ ని కలవాలి అని అనగా ఎవరు డాడీ ఎక్కడికి వెళ్తున్నావు అనడంతో ఇప్పుడే చిన్న పని ఉంది వస్తాను అంటాడు మహేంద్ర. తర్వాత మహేంద్ర జగతి ఇద్దరు మినిస్టర్ దగ్గరికి వెళ్లడంతో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో భాగంగా ఒక చిన్న టూరు వేయడంతో ఆ ప్లాన్ విని మినిస్టర్ జగతి వలన పొగుడుతూ ఉంటాడు. మరొకవైపు వసుధార పని చేసుకుంటూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వస్తాడు. కూర్చో అనగా మీరు కూర్చోకుండా నేను కూర్చోను సార్ అని అంటుంది.

46

అప్పుడు రిషి ఎలా అయినా వసుధార మెడలో ఎవరు తాళి కట్టారో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు రిషి మామూలుగా ఎక్కడికైనా ప్రయాణం చేస్తారు కదా నువ్వు వెళ్లలేదా అని అనగా ఎక్కడికి వెళ్లాలి సార్ అంటుంది వసుధార. ఇప్పుడు రిషి పెళ్లి గురించి అడుగుతుండగా వసుధార మాత్రం తిండి గురించి మాట్లాడుతూ ఉంటుంది. చపాతీలు చేశాను సార్ తినండి సార్ అని అంటుంది. అప్పుడు రిషి సార్ మీరు మనసులో ఏం ఆలోచిస్తున్నారో ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు మీరు అడిగినా కూడా నేను చెప్పను అనుకుంటూ ఉంటుంది వసుధార. అప్పుడు రిషి ఎంత ప్రయత్నించినా కూడా వసుధార టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది.

56

మీరు పెద్ద ఎగో ఇష్టం నాకు తెలుసు సార్ అడగాల్సిన దాన్ని కూడా డైరెక్ట్ గా అడగలేకపోతున్నారు అంటుంది. ఇప్పుడు రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వసుధార కూర్చోండి సార్ తిందామనడంతో సరే కూర్చో తిందాం అని అంటాడు. అప్పుడు వారిద్దరూ కలిసి చపాతీలు తింటూ ఉంటారు. అప్పుడు రిషి వసుధర పెళ్లి గురించి ఇండైరెక్ట్ గా అడుగుతుండగా వసుధార మాత్రం ఏమీ తెలియనట్టుగా తిండి గురించి కర్రీ ల గురించి మాట్లాడుతూ ఉంటుంది. వారిద్దరు ఎదురు ఎదురుగా ఉన్న ఒకరి గురించి ఒకరు మనసులో ఆలోచించుకుంటూ తింటూ ఉంటారు. మరొకవైపు దేవయాని ఆలోచించుకుంటూ నేను ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది అనవసరంగా రాజీవ్ గాడు పోలీసులకు దొరికాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.
 

66

ఎలా అయినా వసుధార రిషి దూరం చేయాలి వాళ్ళ సంతోషాన్ని చెలగొట్టాలి అనుకుంటూ ఉంటుంది దేవయాని. అర్జెంటుగా ఏదో ఒకటి ఆలోచించాలి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ధరణి అడగకుండానే స్వీట్ తీసుకొని రావడంతో దేవయాని అరుస్తూ ఉండగా ధరణి మాత్రం వంకర టింకరగా సమాధానం చెబుతూ ఉంటుంది. మరొకవైపు మహేంద్ర, జగతి ఒకచోట కూర్చొని దేవయానికి ఫోన్ చేస్తారు. అక్కయ్య మీకు ఒక విషయం చెప్పాలి నేను మహేంద్ర ఒక రెండు మూడు రోజులు ఊరికి వెళుతున్నాము అని అంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు అనగా వివరాలు తర్వాత చెప్తాను బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది జగతి. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పలేదు కానీ ఫోన్ చేసి విషయం చెప్పకుండా కట్ చేసింది అనుకుంటూ ఉంటుంది దేవయాని.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Tortoise First Look: అస్సలు గుర్తు పట్టలేని విధంగా రాజ్ తరుణ్, ఇంత వైల్డ్ గా ఉన్నాడేంటి
Recommended image2
Korean Kanakaraju: థియేటర్స్ లో సక్సెస్, ఓటీటీ స్ట్రీమింగ్ వరుణ్ తేజ్ మూవీ రెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే
Recommended image3
Mamitha Baiju: ఆ హీరోయిన్ ఉంటే 100 కోట్లు గ్యారెంటీ, పట్టిందల్లా బంగారమే.. రెమ్యునరేషన్ కూడా చుక్కల్లోకి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved