MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: దేవయాని గుండె పగిలిపోయే మాట చెప్పిన రిషి.. మహేంద్రకు ఊహించని గిఫ్ట్!

Guppedantha Manasu: దేవయాని గుండె పగిలిపోయే మాట చెప్పిన రిషి.. మహేంద్రకు ఊహించని గిఫ్ట్!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ప్రేమ అనే పద్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : Apr 13 2022, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక డెకరేషన్ చేస్తున్న క్రమంలో రిషి (Rishi) డి అనే లెటర్ చూస్తాడు. డి లెటర్ కాదు ఇది నా ప్రాణమని వసు తో చెబుతాడు. అంతే కాకుండా డాడ్ ని నా నుంచి ఎప్పటికీ దూరం కనివ్వను అని అంటాడు. అదే క్రమంలో వసు (Vasu) మినిస్టర్ సార్ ని మీరేమైనా ఇంటికి రమ్మని ఒప్పించారా అని తన డౌట్ ను అడుగుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరోవైపు జగతి మహేంద్ర (Mahendra) లు కార్లో వస్తారు ఇక మహేంద్రను చూసి అందరు బర్త్డే విషెస్ చెబుతారు. కానీ రిషి వాళ్ళ డాడీ ని.. ఎమోషనల్ గా చేసుకుంటాడు. అది చూసిన దేవయాని (Devayani) ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఇక రిషి.. తన డాడీ బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ గిఫ్ట్ ఏర్పాటు చేశాను అంటాడు. దాంతో ఫ్యామిలీ మొత్తం ఆ గిఫ్ట్ గురించి ఆలోచిస్తారు.
 

36

ఆ తర్వాత దేవయాని (Devayani) అంత సంబరపడిపోకు మినిస్టర్ గారు వస్తున్నారని నువ్వు వచ్చావు అంతే.. అని జగతి (Jagathi) తో అంటుంది. దాంతో జగతి నీ టెన్షన్ చూస్తూంటే నాకు నవ్వొస్తుంది అక్కయ్య అని అంటుంది. ఈలోపు మినిస్టర్ గారు వస్తారు. మీ అందర్నీ ఇలా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు.
 

46

ఇక మహేంద్ర (Mahendra) కేక్ కట్ చేయగా ఈలోపు జగతి (Jagathi) రిషి లు ఇద్దరు ఒకే సారి మహేంద్ర నోట్లో కేక్ పెట్టబోతారు. ఇక వాళ్లిద్దరూ ఒకరికి ఒకరు తినిపించడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఇక మహేంద్ర ఇద్దరి కేకు లను ఒకే సారి తినేస్తాడు. మినిస్టర్ బర్త్డే విషెస్ తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

56

ఆ తర్వాత రిషి (Rishi) వాళ్ల పెద్దమ్మను పొగుడుతాడు. అదే క్రమంలో మహేంద్ర (Mahendra) ను కూడా పొగుడుతాడు. ఇక అంతే కాకుండా డాడ్ మీరు నా ఫ్రెండ్ మాత్రమే కాదు ప్రపంచం మీరు అని అంటాడు.
 

66

అదే క్రమంలో డాడీ మీరు ఇక్కడ ఉండాలని రిషి (Rishi) అంటాడు. అంతేకాకుండా మీ మనసు కోరుకున్న విధంగా ఇక్కడ ఉండండి మీ భార్యతోనే మీరు ఇక్కడ ఉండడి అని అంటాడు. దాంతో మహేంద్ర (Mahendra) తో పాటు ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Recommended image2
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image3
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved