MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • 2023లో నాగార్జున, రాంచరణ్, రజనీకాంత్, ఎన్టీఆర్ ఆస్తుల లెక్క ఇదే.. సౌత్ లో వీళ్ళే రిచెస్ట్ హీరోలు

2023లో నాగార్జున, రాంచరణ్, రజనీకాంత్, ఎన్టీఆర్ ఆస్తుల లెక్క ఇదే.. సౌత్ లో వీళ్ళే రిచెస్ట్ హీరోలు

చిత్ర పరిశ్రమలో ఏ స్టార్ హీరోని తీసుకున్నా వారి ఆస్తుల విలువ వందల కోట్లల్లో ఉంటుంది. సినిమాలు మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలు చేసి కూడా కొందరు హీరోలు బాగా సంపాదిస్తుంటారు. నాగార్జున, రాంచరణ్ లాంటి హీరోలకు సినిమాలు కాకుండా ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. సౌత్ లో ఈ ఏడాది మరింతగా ఆదాయం పెంచుకుని ధనవంతులుగా నిలిచిన హీరోలెవరో ఇప్పుడు చూద్దాం.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 14 2023, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

నాగార్జున : కింగ్ నాగార్జున నికర ఆస్తుల విలువ 2023లో 3000 కోట్ల పైనే. సౌత్ లో నాగార్జునే అత్యంత ధనవంతుడైన నటుడు. అనేక వ్యాపారాల్లో కింగ్ నాగార్జున భాగస్వామిగా ఉన్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి నెట్ వర్త్ విలువ 1500 కోట్ల వరకు ఉంది. నాగార్జున తర్వాత చిరునే సౌత్ లో ధనవంతుడైన నటుడు. 

 

310

రాంచరణ్: మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాన్ ఇండియా నటుడిగా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటుల్లో ఒకరు. అనేక బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూనే చరణ్ పలు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. చరణ్ నికర ఆస్తుల విలువ 1300 కోట్లు. 

 

410

కమల్ హాసన్ : లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈ ఏడాది బాగానే ఆర్జించారు. కమల్ హాసన్ నెట్ వర్త్ 700 కోట్లు. 

 

510

జూ.ఎన్టీఆర్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. కార్పొరేట్ సంస్థలకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు. ఎన్టీఆర్ నెట్ వర్త్ 570 కోట్లు. 

 

610

రజనీకాంత్ : ఇండియన్ సినిమాకే సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ నికర ఆస్తుల విలువ 430 కోట్లు. ఈ ఏడాది రజనీకాంత్ జైలర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు. 

 

 

710

దళపతి విజయ్ : తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న దళపతి విజయ్ నెట్ వర్త్ 400 కోట్లు అని తెలుస్తోంది. 

 

810

అల్లు అర్జున్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో టాప్ ఫామ్ లో ఉన్నారు. అల్లు అర్జున్ కి సినిమాల నుంచి కాకుండా వ్యాపారాల నుంచి కూడా ఆదాయం ఉంది. బన్నీ నెట్ వర్త్ 370 కోట్లు. 

 

910

మహేష్ బాబు : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు కార్పొరేట్ సంస్థల బ్రాండింగ్ లో కూడా బిజీగా ఉంటారు. మహేష్ నికర ఆస్తుల విలువ 250 కోట్లు. 

 

1010

ప్రభాస్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా మార్కెట్ ని ఊపేస్తున్న హీరో. ప్రభాస్ నెట్ వర్త్ 230 కోట్లు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image2
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image3
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved