MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆషురెడ్డి థైస్‌ అందాలకు ఆర్జీవీ దాసోహం.. కాళ్లొత్తుతూ వేరే లోకంలో వర్మ.. అదృష్టం అంటే ఆయనదే!

ఆషురెడ్డి థైస్‌ అందాలకు ఆర్జీవీ దాసోహం.. కాళ్లొత్తుతూ వేరే లోకంలో వర్మ.. అదృష్టం అంటే ఆయనదే!

ఆషురెడ్డి బోల్డ్ అందాలకు కేరాఫ్‌. రామ్‌ గోపాల్‌ వర్మ సంచలనాలకు కేరాఫ్‌. ఈ ఇద్దరు కలిస్తే.. ఆ రచ్చ ఊహించడమే కష్టం. తాజాగా ఈ ఇద్దరు కలిసి ఇంటర్నెట్‌ని బ్లాస్ట్ చేసేశారు. వైరల్‌ అవుతున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 06 2022, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆషు రెడ్డి హద్దులు చెరిపే అందాల ఆరబోతకి కేరాఫ్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. దాచుకోకుండా అందాలు చూపిస్తూ ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. నెటిజన్లకి గ్యాప్‌ లేకుండా అందాల విందు వడ్డిస్తూ సంచలనంగా మారుతుంటుంది. కొన్ని సార్లు ఆషురెడ్డి అందాల దాడికి కుర్రాళ్లు బేజారెత్తిపోతుంటారు. అంతటి విస్పోటనం చేస్తూ ఇంటర్నెట్‌ని బ్లాస్ట్ చేస్తుంటుందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇప్పటికే ఒకటి రెండు సార్లు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేతిలో పడిందీ సెక్సీ బ్యూటీ. ఆయన ఈ అమ్మడిని కొత్త యాంగిల్‌లో ప్రజెంట్‌ చేశారు. ఆమె అందాలను సరికొత్తగా ఆవిష్కరించారు. కెమెరా యాంగిల్స్ ని కింద నుంచి పెట్టి మరీ ఆషురెడ్డి హాట్‌ థైస్‌ని బోల్డ్ గా ఆవిష్కరించాడు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలుసుకున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు. 

36

తాజాగా వర్మ కాంపౌండ్‌లో మెరిసింది ఆషురెడ్డి. అయితే ఇందులో వర్మ ఆషురెడ్డి కాళ్లు పట్టుకుని కనిపించడం విశేషం. పసుపుపచ్చ కలర్‌ టైట్‌ ఫిట్‌లో మెరిసింది ఆషురెడ్డి. మరీ థైస్‌ అందాలను ఓపెన్‌ గా చూపిస్తూ ఆమె సోఫాలో కూర్చుంది. ఇందులో వర్మ ఆమె కాళ్లు పట్టుకుని మత్తులో జోగుతుండటం విశేషం. 
 

46

ఆషురెడ్డి థండర్‌ థైస్‌ కి ఫిదా అయిన వర్మ అలా వేరే లోకంలో విహరిస్తూ ఇచ్చిన పోజు అదిరిపోయేలా ఉంది. ఆషురెడ్డి కాళ్ల వద్ద కింద కూర్చొని వర్మ.. ఆమెకి ఏదో వివరిస్తున్నాడు. తన కాలుమీద కాలేసుకుని ఆషురెడ్డి నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఇద్దరూ డిస్కషన్‌లో మునిగిపోయారు. ఈఫోటోలను ఆషు రెడ్డి, రామ్‌గోపాల్‌ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. డేంజరస్‌ వర్మతో డబుల్‌ డేంజరస్‌ ఆషురెడ్డి అంటూ పోస్ట్ పెట్టిందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ.

56

అయితే వీరిద్దరు కలిసి ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. వర్మ రూపొందించిన `డేంజరస్‌` మూవీ ఈ నెల 9న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వర్మ ఇలా ఆషురెడ్డితో కలిసి ఇంటర్వ్యూ చేశారు. దాన్ని ఈ రాత్రి విడుదల చేశారు. అయితే తన సినిమా విడుదల సమయంలో వర్మ ఇలాంటి క్రేజీ పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అది సెన్సేషన్‌ అయ్యేలా చేస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆషురెడ్డిని పట్టుకుని ఇలా క్రేజీగా ప్లాన్‌ చేశారు. ఈ రెండు ఫోటోలు ఇప్పుడు అందరి అటెన్షన్‌ గ్రాస్ప్ చేస్తున్నాయి. నెట్టింట రచ్చ లేపుతున్నాయి. 
 

66

ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు తమ దైన స్టయిల్‌లో స్పందిస్తున్నారు. అంతే బోల్డ్ గా కామెంట్లు పెడుతున్నారు. ఎంత లెజెండరీ దర్శకుడు అయినా, ఏదో ఒకరోజు అమ్మాయి కాళ్ల వద్దకు రావాల్సిందే అనే సందేశాన్ని వర్మ జనానికి ఇస్తున్నాడని, ఎంత బతుకు బతికి చివరికి ఏ స్థితికి చేరావు వర్మ అని, ఫేమ్‌ కోసం ఇంత దిగజారిపోయావా? అని, అదృష్టం అంటే వర్మదే అని, ఇప్పుడు అనిపిస్తుంది ఒక్క రోజైనా వర్మలా బతకాలని అంటూ కామెంట్లు పెడుతున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon : 4.28 నిమిషాల ప్రోమోలో 12 స్టార్లు.. 8 మంది విలన్లు! ఎన్టీఆర్ డ్రాగన్ లో ఎవరిది ఏ పాత్ర?
Recommended image2
Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Recommended image3
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved