MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టులో శ్రీవల్లి.. ఆ రెండు ప్రాజెక్ట్స్ ను సొంతం చేసుకున్న నేషనల్ క్రష్.!

చీరకట్టులో శ్రీవల్లి.. ఆ రెండు ప్రాజెక్ట్స్ ను సొంతం చేసుకున్న నేషనల్ క్రష్.!

రష్మిక మందన్న తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కు సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటోంది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చి చూపుతిప్పుకోకుండా చేసింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 01 2023, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandann) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఛలో’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ అందం.. తక్కవ సమయంలోనే స్టార్స్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. భారీ ప్రాజెక్ట్స్ కు హీరోయిన్ గా ముందు తనపేరు వచ్చేలా ఎదిగింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

‘గీతా గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘పుష్ప : ది రైజ్’ వంటి చిత్రాలతో గుర్తిండిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. Pushpa చిత్రంతో నేషనల్ క్రష్ గా మారింది. ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ తో రష్మికకూ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కింది. ఫలితంగా బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కింది.
 

37

తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతమూ చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఇలా కేరీర్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో తన అభిమానులను వెండితెరపై అలరించడమే కాకుండా.. సమయం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలోనూ టచ్ లో ఉంటోంది. వీడియో సెషన్స్,, చాట్ సెషన్స్ తో అభిమానులను ఖుషీ చేస్తోంది.
 

47

మరోవైపు బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్లు కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల చీరకట్టులోనే దర్శనమిస్తూ మంత్రముగ్ధులను చేస్తున్న రష్మిక.. తాజాగా బ్యూటీఫుల్ శారీలో మెరిసింది. అదిరిపోయే చీరలో అట్రాక్ట్ చేసే ఫోజులతో కట్టిపడేసింది. తన లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

57

అందంగా నవ్వుతూ.. సైడ్ యాంగిల్లో ఫొటో స్టిల్స్ ఇస్తూ మైమరిపించిన రష్మికను.. ఫ్యాన్స్ కామెంట్లతో ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రష్మిక చీరకట్టు అందానికి మంత్రముగ్ధులవుతూ లైక్స్,తో ఫొటోలను మరింతగా వైరల్ చేస్తున్నారు. 

67

ఇక రష్మిక మందన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. నెక్ట్స్ బాలీవుడ్ ఫిల్మ్ ‘యానిమల్’ (Animal)తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ‘రెయిన్ బో’ చిత్రంతో అలరించనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన Pushpa 2 The Ruleలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ధనుష్51 చిత్రంలోనూ హీరోయిన్ నటిస్తూ బిజీగా ఉంది. 

77


ఇక విజయ్ దేవరకొండ 12వ చిత్రంలోనూ రష్మిక మందన్న ఎంపికైనట్టు తెలుస్తోంది. విజయ్ - శ్రీలీలా కాంబినేషన్ లో పూజా కార్యక్రమం కూడా ప్రారంభమైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి శ్రీలీలా బిజీ షెడ్యూల్ తో తప్పుకుందంట. దాంతో రష్మిక మందన్న ఎంట్రీ ఇచ్చింది. విజయ్ - రష్మిక కాంబోలో ‘గీతాగోవిందం’ వచ్చి హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే మాస్ రాజా రవితేజ - గోపీచంద్ మాలినేని కాంబోలోని RT4GMలో కూడా రష్మిక మందనే ఎంపికైందని తెలుస్తోంది. త్వరలో ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అందనున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Srihari: శ్రీహరిని గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ బాబీ ఎమోషనల్, ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసా ?
Recommended image2
Jai Hanuman: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. మరి జై హనుమాన్‌లో శ్రీరాముడిగా ఎవరు? క్రేజీ అప్‌ డేట్‌
Recommended image3
MS Raju: అగధ సినిమా రిజల్ట్ పై ఎంఎస్‌ రాజు రియాక్షన్‌.. ఎమోషనల్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved