- Home
- Entertainment
- Rashmi Gautam: వావ్.. పింక్ డ్రెస్ లో యాంకర్ రష్మీ స్టన్నింగ్ స్టిల్స్.. చూపుతిప్పుకోలేరు
Rashmi Gautam: వావ్.. పింక్ డ్రెస్ లో యాంకర్ రష్మీ స్టన్నింగ్ స్టిల్స్.. చూపుతిప్పుకోలేరు
జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్.. సుధీర్ తో కలసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది.

Rashmi gautam
జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్.. సుధీర్ తో కలసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది.
Rashmi gautam
రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచుతున్నారు.
Rashmi gautam
బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా Sudigali Sudheer, Rashmi Gautam కి చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరిస్తున్నారు. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే.
Rashmi gautam
ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది.
Rashmi gautam
లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది.
Rashmi gautam
గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. పింక్ డ్రెస్ లో గ్లామర్ హొయలు ఒలికిస్తూ మతిపోగొట్టే ఫోజులు ఇస్తోంది.
Rashmi gautam
గ్లామర్ హద్దులు దాటకుండా చిరునవ్వులు చిందిస్తూ రష్మీ మెస్మరైజ్ చేస్తోంది.నడుము, బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లని ఆకర్షిస్తోంది ఈ బ్యూటీ.
Rashmi gautam
రష్మీ జబర్దస్త్ షోలో అందాల ఆరబోతతో పాపులర్ అయింది. అలాగే సుడిగాలి సుధీర్ తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా కాలంగా సుధీర్, రష్మిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి.