MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గాల్లోకి ఎగిరే బుల్లి గౌనుతో హార్ట్ బీట్ పెంచేస్తున్న 'రంగబలి' హీరోయిన్.. కళ్ళు చెదిరే షేపులతో విస్ఫోటనం

గాల్లోకి ఎగిరే బుల్లి గౌనుతో హార్ట్ బీట్ పెంచేస్తున్న 'రంగబలి' హీరోయిన్.. కళ్ళు చెదిరే షేపులతో విస్ఫోటనం

యంగ్ బ్యూటీ యుక్తి తరేజా 'రంగబలి' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య సరసన నటించి గ్లామర్ తో మెప్పించింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 22 2023, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ బ్యూటీ యుక్తి తరేజా 'రంగబలి' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య సరసన నటించి గ్లామర్ తో మెప్పించింది. అయితే రంగబలి చిత్రం జస్ట్ ఒకే అన్నట్లుగా ప్రేక్షకులని మెప్పించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం యుక్తి తరేజా హాట్ షో సోషల్ మీడియాలో మామూలుగా లేదు. గ్లామర్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ళని మైకంలో ముంచుతోంది. మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న యుక్తి ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించే ప్రయత్నం చేస్తోంది. 

37

ప్రస్తుతం యుక్తి అదరహో అనిపించే విధంగా యువతని తన అందాల వల విసురుతోంది. ఒక మంచి విజయం అందుకుంటే టాలీవుడ్ లో యుక్తి పోటీ ఇచ్చే హీరోయిన్ అవుతుంది. 

47

తాజాగా మరోసారి యుక్తి కుర్రాళ్లపై మన్మథ బాణంలాగా తన పరువాల వల విసిరింది. పొట్టి గౌనులో తుళ్లిపడుతూ గెంతుతోంది. పైన మతి చెడగొట్టే క్లీవేజ్ అందాలు.. కింద మైకం తెప్పించే థండర్ థైస్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

57

వెకేషన్ లో హాయిగా ఎంజాయ్ చేస్తూ యుక్తి ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం యుక్తి టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. 

67

కలర్ ఫుల్ గా ఉన్న పొట్టి గౌనులో ఈ ఫోజులను యుక్తి వాళ్ళ మదర్ క్లిక్ చేసినట్లు కామెంట్ పెట్టింది. ఆమె ఒంపులపై కుర్రాళ్లు చిలిపి కామెంట్స్ చేస్తున్నారు. 

77

నెటిజన్లు అంతా యుక్తి ఫోటోలకు లవ్ ఎమోజిలతో రెస్పాన్స్ ఇస్తున్నారు. గాల్లోకి ఎగిరిపోతున్న గౌను దృశ్యాలు యువత పండగ చేసుకునేలా ఉన్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved