MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ న్యూ లుక్.. ‘ఆర్సీ15’ కోసం స్టైలిష్ మేకోవర్.. హెయిర్ స్టైల్ మాత్రం అదిరిపోయిందిగా!

రామ్ చరణ్ న్యూ లుక్.. ‘ఆర్సీ15’ కోసం స్టైలిష్ మేకోవర్.. హెయిర్ స్టైల్ మాత్రం అదిరిపోయిందిగా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సీ15’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం చెర్రీ ఎంతగానో కష్టపడుతున్నారు. ఇందుకోసం అదిరిపోయే లుక్స్ లో ఆకట్టుకోబోతున్నారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 24 2022, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) దేశ వ్యాప్తంగా అభిమానులను దక్కిచుకున్నారు. చెర్రీ క్రేజ్ పెరగడంతో తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ ‘ఆర్సీ15’లో నటిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రముఖ తమిళ  దర్శకుడు శంకర్ ‘ఆర్సీ15’చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా టైటిట్ అనౌన్స్ చేయకపోవడంతో RC15 వర్క్ టైటిల్ గానే షూటింగ్ జరుపుకుంటోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోంది. 
 

36

శంకర్ - రామ్ చరణ్ కాంబోలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ మేకోవర్ కూడా కనిపిస్తోంది. బాడీ, న్యూ లుక్స్ తో చెర్రీ అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ కోసం చరణ్ న్యూ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. 
 

46

సెలబ్రెటీ హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్ (Aalim Hakim) రామ్ చరణ్ కోసం సరికొత్త హెయిర్ స్టైల్ ను అందించారు. లాంగ్  హెయిర్ లో చెర్రీ లుక్ అదిరిపోయింది. ఇలాంటి అందమైన లుక్ ను అందించినందుకు అలీమ్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. బ్యాక్ టు బ్యాక్ చరణ్ ఇలా స్టైలిష్ లుక్స్ లో కనువిందు చేస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

56

‘ఆర్సీ15’ యూనిట్ ప్రస్తుతం రీసెంట్ గానే న్యూ షెడ్యూల్ ను ప్రారంభింది. న్యూజిలాండ్ లో అద్భుతమైన లోకేషన్లలో షూటింగ్ జరుపుతున్నారు. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్ లో షూట్ చేస్తున్న సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అంటున్నారు. 

66

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కాస్తా ఆలస్యం అవుతుందనే చెప్పాలి. దర్శకుడు శంకర్ అటు ‘ఇండియన్ 2’ను ప్రారంభించడంతో కొద్దిరోజులు ‘ఆర్సీ15’ రెగ్యూలర్ షూటింగ్ ఆగింది. ప్రస్తుతం రెండు చిత్రాలను పార్లల్ గా తెరకెక్కిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో ఆర్సీ15 షూట్ పూర్తి కానుంది. వచ్చే ఏడాది  ప్రేక్షకుల మందుకు రానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image2
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Recommended image3
Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved