MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టైలిష్ లుక్ లో రకుల్ మైండ్ బ్లోయింగ్ ఫోజులు... ఆడవాళ్లకు అదే ముఖ్యం అంటూ స్ట్రాంగ్ కామెంట్ 

స్టైలిష్ లుక్ లో రకుల్ మైండ్ బ్లోయింగ్ ఫోజులు... ఆడవాళ్లకు అదే ముఖ్యం అంటూ స్ట్రాంగ్ కామెంట్ 

డిజైనర్ వేర్ ధరించి రాయల్ గెటప్ లో షాక్ ఇచ్చింది రకుల్ ప్రీత్. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 28 2023, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rakul Preeth Singh

Rakul Preeth Singh


ఆరంజ్, మిల్కీ వైట్ కాంబినేషన్ కలిగిన డిజైనర్ శారీలో సూపర్ గ్లామరస్ గా మెరిసింది రకుల్. నిండైన బట్టల్లో కూడా మైండ్ బ్లాక్ చేసింది. సంప్రదాయ బట్టల్లో సైతం గ్లామర్ యాంగిల్ వదల్లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Rakul Preeth Singh

Rakul Preeth Singh

తన ఫోటోలకు ఓ స్ట్రాంగ్ కామెంట్ పోస్ట్ చేసింది. స్ట్రాంగ్ వుమన్ కి యాటిట్యూడ్ కాదు స్టాండర్స్ ముఖ్యం అని చెప్పింది. ఇంటెన్స్ తో కూడిన రకుల్ కామెంట్  ఆమె ఫోటోలను మరింత ఎలివేట్ చేసింది. 
 

37
Rakul Preeth Singh

Rakul Preeth Singh

 రకుల్ లేటెస్ట్ మూవీ ఛత్రీవాలి జీ5 లో నేరుగా విడుదలైంది. బోల్డ్ సబ్జెక్టు తో తెరకెక్కిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ దక్కింది. వరుస పరాజయాల తర్వాత దక్కిన హిట్ కావడంతో రకుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

47
Rakul Preeth Singh

Rakul Preeth Singh


సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఛత్రీవాలి తెరకెక్కింది. రకుల్ ప్రీత్ కండోమ్ టెస్టర్ రోల్ చేశారు. ప్రయోగాత్మక చిత్రంలో రకుల్ ప్రీత్ నటనతో ఆకట్టుకున్నారన్న మాట వినిపిస్తోంది. 

57
Rakul Preeth Singh

Rakul Preeth Singh

మరోవైపు త్వరలో రకుల్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటున్నారు. 2021లో బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు రకుల్ ప్రీత్ వెల్లడించారు. ఈ క్రమంలో పెళ్లి ఎప్పుడంటూ మీడియా ప్రతినిధులు తరచూ అడుగుతున్నారు. పదే పదే అడుగుతుంటే రకుల్ అసహనానికి గురవుతున్నారు.

67
Rakul Preeth Singh

Rakul Preeth Singh

విశ్వసనీయ సమాచారం ప్రకారం రకుల్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారట. రకుల్ తమ్ముడు సైతం 2023లో అక్క పెళ్లి ఉంటుందని గతంలో హింట్ ఇచ్చాడు. నటిగా కూడా ఆమె జోరు తగ్గింది. దీంతో పెళ్ళికి ఇదే రైట్ టైం అని ఆమె భావిస్తున్నారట. 

77
Rakul Preeth Singh

Rakul Preeth Singh

2022లో రకుల్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అయితే ఒక్కటి కూడా ఫలితం ఇవ్వలేదు. వరుసగా ఆమెకు ప్లాప్స్ పడ్డాయి. అయినప్పటికీ ఆమె చేతిలో ఇంకా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కమల్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 లో ఓ హీరోయిన్ గా రకుల్ నటిస్తున్నారుఇక తెలుగులో ఆమె కెరీర్ ముగిసినట్లే. రకుల్ టాలీవుడ్ లో హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. ఆమె రీసెంట్ చిత్రాలు చెక్, కొండపొలం డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెకు దారులు మూసుకుపోయాయి. అనవసరంగా బాలీవుడ్ కి వెళ్లి రకుల్ సౌత్ లో మార్కెట్ కోల్పోయారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ పెద్ది లో.. వివాదాస్పద సీన్లకు కత్తెర, కట్ చేసిన సన్నివేశాలివే?
Recommended image2
Monsoon Movies: భార్యాభర్తలు కలిసి వర్షం పడుతున్నప్పుడు చూడాల్సిన 5 రొమాంటిక్ సినిమాలు ఏవో తెలుసా?
Recommended image3
Peddi Controversy: పెద్ది రచ్చలోకి కంగనా ఎంట్రీ.. హీరోయిన్లకు ఆమె ఇచ్చిన సలహాకు ఇండస్ట్రీ షాక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved