MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మన్మధుడికే మతిపోయే భంగిమలో రకుల్ ప్రీత్ సింగ్, హాట్ ఫోజులో అరాచకం చేస్తోన్న బ్యూటీ

మన్మధుడికే మతిపోయే భంగిమలో రకుల్ ప్రీత్ సింగ్, హాట్ ఫోజులో అరాచకం చేస్తోన్న బ్యూటీ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తగ్గేదే లే అంటోంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు లైన్ లో పెట్టిన బ్యూటీ.. స్కిన్ షోలో కూడా తన తోటి స్టార్స్ తో పోటీ పడుతోంది. అంతకు మించి అన్నట్టు రెచ్చిపోతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 06 2022, 08:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఏజ్ పెరుగుతున్న కొద్ది.. బ్యూటీ కాపాడుకోవడంతో ముందుంటుంది రకుల్ ప్రీత్. ఫిట్ నెస్ విషయంలో ఎక్కడా తగ్గదు.  అందరూ ఆశ్చర్యపోయేలా సగానికి సగం బరువు తగ్గి..  ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. జీరోసైజ్ తో మతిపోగొడుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అటు సినిమాలతో బిజీగా ఉంటున్నా.. ఇటు సోషల్ మీడియను కూడా ఏమాత్రం వదల కుండా హాట్ హాట్ ఫోజులతో నింపేస్తోంది రకుల్. రకుల్ అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ ఫార్ములాతోనే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను భారీగా పెంచకుంటోంది హాట్ బ్యూటీ. 

36

రీసెంట్ గా రకుల్ పోస్ట్ చేసిన ఫోటోకు  ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మన్మధుడికి కూడా మతి చెడేలా రకుల్ ఇచ్చిన ఫోజు నెట్టింట్ల రచ్చ చేస్తోంది. వయ్యారాలను విల్లులా వంచి..  కుర్రకారుపైకి రొమాంటిక్ బాణాలు వేస్తోంది బ్యూటీ. 

46

నిజానికి టాలీవుడ్ లో ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు. ఇక్కడ స్టార్ హీరోల సరసన మెరిసినా.. ఆమెకు సక్సెస్ రేటు చాలా తక్కువ.  స్టార్ హీరోలతో సినిమాలు రకుల్ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు కూడా.. దాంతో అటు బాలీవుడ్, కోలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది రకుల్. 
 

56

కోలీవుడ్ పై  కన్నేసింది కాని.. అక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు రకుల్ కు. దాంతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోంటోంది. అక్కడ కూడా స్పందన అంతంత మాత్రంగానే ఉన్నా.. బ్యూటీతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.  బాలీవుడ్ లో రకుల్ ఫిట్ నెస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫాలోయింగ్ ను సినిమాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది హాట్ బ్యూటీ. 

66

సొషల్ మీడియాలో ఫాలోయింగ్ బాలీవుడ్ లో బాగా వర్కౌట్ అవుతుంది అని భావిస్తోంది రకుల్. అందుకే సినిమాలతో పాటు సోషల్ మీడియాపై కూడా గట్టిగా దృష్టి పెట్టింది.  రెచ్చిపోయి ఫోటో షూట్స్ తో  ఫ్యాన్స్ ను అల్లాడిస్తోంది. మరి ఈ ఫార్ములా ఆమెకు ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆ కమెడియన్ వల్లే రాంచరణ్ మూవీ హిట్ అవుతుంది, ఒక్క సీన్ కూడా కట్ చేయొద్దు.. తెగేసి చెప్పిన చిరు
Recommended image2
Thalapathy Vijay: 'జన నాయగన్' దెబ్బకు జడుసుకున్న స్టార్స్.. వాయిదా పడ్డ సినిమాల లిస్ట్ ఇదే!
Recommended image3
Anna Lezhneva: విఐపి సౌకర్యాలు ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ కోసం అన్నా లెజినోవా చేసిన పనికి అభిమానులు ఫిదా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved