- Home
- Entertainment
- Rakul Preet Pics: స్లీవ్ లెస్ డ్రెస్ లో రకుల్ కిల్లింగ్ లుక్స్.. గ్లామర్ తో అటెన్షన్ డ్రా చేస్తున్న బ్యూటీ
Rakul Preet Pics: స్లీవ్ లెస్ డ్రెస్ లో రకుల్ కిల్లింగ్ లుక్స్.. గ్లామర్ తో అటెన్షన్ డ్రా చేస్తున్న బ్యూటీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తన గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది. ట్రెండీ వేర్ లో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ లో రకుల్ చూపులు కుర్రాళ్ల గుండెలకు గుచ్చుకునేలా ఉన్నాయి.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుస చిత్రాల్లో నటించిన లక్షల మంది అభిమానులను సంపాదించుకుందీ బ్యూటీ.
విభిన్న పాత్రల్లో నటించిన ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ఢిల్లీ అందం.. ఇకపై బాలీవుడ్ లో అందాలను ఆరబోయనుంది. ఈ ఏడాది తెలుగులో ఒక్క సినిమాను కూడా చేయడం లేదు.
తన గ్లామర్ తో నార్త్ ఆడియెన్స్ ను ఆకట్టకునేందుకు రకుల్ బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే తను బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం (John Abraham) నటించిన చిత్రం ‘ఎటాక్’ రిలీజ్ అయ్యింది. కాగా మరో చిత్రం ‘రన్ వే34’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
Runway 34లో రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ బడా స్టార్ అజయ్ దేవ్ గన్ (Ajay Devgn), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తో కలిసి నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
రన్ వే 34 చిత్ర ప్రచార కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ లేటెస్ట్ అవుట్ ఫిట్లతో ఫొటోషూట్లు చేస్తోంది. తన గ్లామర్ తో నెటిజన్లను ఆకట్టుకుంటూ.. ఏచంకా సినిమా ప్రమోషన్ చేసుకుంటోంది.
తాజా ఫొటోల్లో రకుల్ చాలా కుల్ గా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ డ్రెస్ లో స్కీన్ షోతో మంత్రముగ్ధులను చేస్తోంది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను మయాలోకంలో దించుతోంది. ఇక రకుల్ స్టన్నింగ్ స్టిల్స్ కు నెటిజన్లు లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. ఈ పిక్స్ షేర్ చేస్తూ.. ‘మీ ఆత్మకు మీ సొంత ప్రేమను అందనివ్వండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.