MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లౌజ్‌ బిగేసి క్లీవేజ్‌ అందాలతో రకుల్‌ రచ్చ.. రాత్రిళ్లు హాట్‌ పోజులతో హల్‌చల్..`పుష్ప` నచ్చిందట

బ్లౌజ్‌ బిగేసి క్లీవేజ్‌ అందాలతో రకుల్‌ రచ్చ.. రాత్రిళ్లు హాట్‌ పోజులతో హల్‌చల్..`పుష్ప` నచ్చిందట

హాట్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాలు ఆరబోయడంలో మరింత డోస్‌ పెంచుతుంది. హిందీలోకి వెళ్లాక మరింతగా గ్లామర్‌ షో చేస్తూ ఇంటర్నెట్‌లో క్రేజ్‌ని సొంతం చేసుకుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 25 2022, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh) తాజాగా రాత్రి సమయంలో హాట్‌ ట్రీట్ ఇచ్చింది. నైట్‌ పార్టీలో రెచ్చిపోయిందీ హాట్‌ హీరోయిన్. జాకెట్‌ ముడేసి ఓ వైపు క్లీవేజ్‌ అందాల విందు చేసింది. నడుము అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది షో చేసింది. పిచ్చెక్కించే లుక్‌లో మతిపోగొడుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రాత్రి పార్టీలో ఇలా హాట్‌ ట్రీట్‌తో రెచ్చిపోయిందీ సెక్సీ హీరోయిన్‌. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు రచ్చ చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి ట్రీట్‌లా ఉన్నాయి. దీంతో వాటిని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నాయి. 

38

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లోకి వెళ్లాక వరుసగా ఫోటో షూట్లపైనే దృష్టిపెట్టింది. అదే సమయంలో నార్త్ ఆడియెన్స్ కి కావాల్సినట్టుగా తన అందాలను ఆవిష్కరిస్తుంది. అందాల డోస్‌ పెంచుతూ వారికి అదిరిపోయే ట్రీట్‌ ఇస్తుంది. ట్రెండీ వేర్‌లో దాచుకోకుండా స్కిన్ షో చేస్తుంది. క్రేజ్‌ని సొంతం చేసుకుంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

48

బాలీవుడ్‌లో నటిగా బిజీగా ఉంది రకుల్ ప్రీత్‌ సింగ్‌. ఇటీవల కాలంలో ఆమె నాలుగు సినిమాలతో అలరించడం విశేషం. ఈ ఒక్క ఏడాదిలోనే ఐదు సినిమాలతో సందడి చేయడం మామూలు విషయం కాదు. ప్రతి రెండు నెలలకు ఒక్క సినిమా విడుదల కావడం విశేషం. సందడంతా రకుల్‌ దే అనేట్టుగా మారిపోయింది. 

58

సీనియర్‌ హీరోలతోపాటు యంగ్‌ హీరోలతోనూ చేస్తూ దుమ్ము రేపుతుంది. అయితే చాలా వరకు సీనియర్‌తో సినిమాలు చేస్తూ సీనియర్‌ హీరోయిన్‌గా మారిపోతుంది. అందుకే ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో అవకాశాలు జోరుగా వస్తున్నాయని చెప్పొచ్చు. 
 

68

ఇదిలా ఉంటే తాజాగా సౌత్‌ ఇండస్ట్రీపై స్పందించింది రకుల్‌. ఇటీవల ఆమె `పుష్ప` సినిమా చూసిందట. తనకు ఇష్టమైన సౌత్‌ సినిమా ఏంటని అభిమానులు ప్రశ్నించగా, `పుష్ప` అని చెప్పింది. ఈ సందర్భంగా సినిమాని ప్రశంసించింది రకుల్‌. 
 

78

రకుల్‌ తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆల్మోస్ట్ అందరు యంగ్‌ స్టార్‌ హీరోలతో నటించింది. నాగార్జున వంటి సీనియర్‌తోనూ చేసింది. మొదట్లో సక్సెస్‌ అందుకున్న రకుల్‌ ఆ తర్వాత వరుసగా పరాజయాలు చవి చూసింది. దీంతో తెలుగుకి గుడ్‌ బై చెప్పి, బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ ఆఫర్లు వస్తున్నా సక్సెస్‌ మాత్రం దోబూచులాడుతుంది. 
 

88

ప్రస్తుతం రకుల్‌ హిందీలో `ఛత్రివాలి`, `మేరి పత్న కా రీమేక్‌`, `అయలాన్‌`, `ఇండియన్‌ 2` చిత్రాల్లో నటిస్తుంది. అయితే ఇకపై నుంచి అయినా నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలు, కంటెంట్ ఉన్న చిత్రాలు చేసి సక్సెస్‌ అందుకోవాలని, ఎక్కువ కాలం హీరోయిన్‌గా రాణించాలని కోరుకుందాం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: 15 ఏళ్ల ప్రేమ.. నాగార్జున వల్ల 54 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image2
Aamani: హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు..అడ్వాన్స్ తీసుకుంటే ఫైనాన్షియర్ దగ్గరకు కూడా వెళ్ళాలి
Recommended image3
Priyanka Chopra Photos: వారణాసి షూటింగ్ బ్రేక్ లో ప్రియాంక చోప్రా చేస్తున్న పని ఇదే..ఇంటర్నెట్ లో తుఫాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved