- Home
- Entertainment
- బాబోయ్ ఇంత అందమా.. హాట్ అండ్ టెంప్టింగ్ బ్యాక్ అందాలతో 'రంగస్థలం' పిల్ల రచ్చ, వైరల్ పిక్స్
బాబోయ్ ఇంత అందమా.. హాట్ అండ్ టెంప్టింగ్ బ్యాక్ అందాలతో 'రంగస్థలం' పిల్ల రచ్చ, వైరల్ పిక్స్
నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే.

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది.
పూజిత పొన్నాడ వైజాగ్ కి చెందిన అమ్మాయి. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో పూజితకి మంచి క్రేజ్ ఏర్పడింది. నటించిన కొన్ని చిత్రాల్లోనే పర్వాలేదనిపించిం
రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. పూజిత పొన్నాడ ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రంగస్థలం, కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో మెరిసింది.
ప్రస్తుతం పూజిత.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో చిన్న రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. పూజిత పొన్నాడ గ్లామర్ గా కనిపించడం ఎంత ముఖ్యమో గ్రహించినట్లు ఉంది.
అందుకే తన ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ కి తెరలేపింది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ మతి పోగొడుతోంది. ఆమె సొగసు చూస్తూ కుర్రాళ్లు చూపు తిప్పుకోవడం కష్టం అని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఆమె ధరించిన బ్లాక్ టాప్ కి వీపున ముడి వేసి ఉంది. పూజిత ఫొటోస్ కి అభిమానులు.. హాట్ నెస్ క్వీన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బ్లాక్ డ్రెస్ లో ఆమె స్కిన్ టోన్ ఊరించే విధంగా ఉంది.
ప్రస్తుతం పూజిత పొన్నాడ ఆకాశ వీధుల్లో అనే చిత్రంలో నటిస్తోంది. పూజిత పొన్నాడకి మంచి గ్లామర్ రోల్స్ పడితే ఆమె కెరీర్ పుంజుకోవడం ఖాయం. పూజిత కూడా గ్లామర్ ఒలకబోసేందుకు రెడీ అవుతోంది.