MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ ని టార్గెట్ చేసిన యాంకర్ శ్యామల.. నిర్మాత ఎస్ కె ఎన్ కౌంటర్

పవన్ ని టార్గెట్ చేసిన యాంకర్ శ్యామల.. నిర్మాత ఎస్ కె ఎన్ కౌంటర్

ఏపీ ఎన్నికల ప్రచారంలో యాంకర్ శ్యామల క్రియాశీలకంగా వ్యవహరించింది. వైసీపీ తరుపున ఆమె జోరుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 04 2024, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఏపీ ఎన్నికల ప్రచారంలో యాంకర్ శ్యామల క్రియాశీలకంగా వ్యవహరించింది. వైసీపీ తరుపున ఆమె జోరుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్యామల సెలెబ్రిటీ కాబట్టి ఆమెని ఉపయోగించుకుని వ్యాఖ్యలు చేయించారో లేక ఆమె స్వయంగా చేసిందో తెలియదు కానీ.. శ్యామల కాస్త ఘాటుగానే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల కూడా శ్యామల ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై ఇంకా రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ ఆవేశపడడం, ఆయాస పడడం తప్ప ఇతరులకు సహాయ పడడం తానెప్పుడూ చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

 

36

దీనితో ఎప్పటిలాగే ట్రోలింగ్ ఎదుర్కొంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం లో సైతం ఓటమి చెందుతారు. వంగా గీత విజయం సాధిస్తుంది అని శ్యామల పడే పదే చెబుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ పై ఇంకా పలు విమర్శలు చేసింది. 

46

నేటి ఉదయం నుంచి దేశవ్యాప్తంగా అలాగే ఏపీ ఎన్నికల ఫలితాలు రావడం మొదలయ్యాయి. దాదాపుగా తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి భారీ విజయం లాంఛనం అయిపోయింది. ఆల్రెడీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం ఖరారయింది. 

56

దీనితో బేబీ చిత్ర నిర్మాత ఎస్ కె ఎన్ శ్యామలపై సెటైరికల్ గా కౌంటర్ వేసారు. నితిన్ అ..ఆ.. చిత్రంలోని ఎళ్ళిపోకే శ్యామల, ఏమి బాగాలేదు అంటూ పాటని షేర్ చేసింది. 

66

జనసేన పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నికల ఫలితాల్లో విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తమ అధినాయకుడు బంపర్ మెజారిటీతో అసెంబ్లీలోకి ఆడుగుపెడుతుండడంతో సంబరాలు చేసుకుంటున్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Youtuber Shanmukh Jaswanth: పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో, సెలైన్ తో షణ్ముఖ్ జస్వంత్, స్టార్ యూట్యూబర్ కు ఏమయ్యింది?
Recommended image2
Obsession: అబ్సెషన్‌ ఇండియా కలెక్షన్లు చూసి డైరెక్టర్ షాక్.. 7 కోట్ల సినిమాకి రూ. 2240 కోట్ల కలెక్షన్లు
Recommended image3
OG2: ఓజీ 2 కథ ఇదే, సుజీత్‌కి డేట్స్ ఇచ్చేసిన పవన్‌.. ఈ సారి ఎంత ఊహించుకున్నా తక్కువే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved