MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎరుపెక్కిన అందాలు ఉప్పొంగితే ఇంకేమైనా ఉందా.. దాచుకోలేక కొంగు పక్కకి జరిపిన ప్రియాంక జవాల్కర్

ఎరుపెక్కిన అందాలు ఉప్పొంగితే ఇంకేమైనా ఉందా.. దాచుకోలేక కొంగు పక్కకి జరిపిన ప్రియాంక జవాల్కర్

ఇటీవల తెలుగు హీరోయిన్లు కూడా గ్లామర్ ఒలకబోసేందుకు పోటీ పడుతున్నారు. అలాంటి వారిలో యంగ్ హీరోయిన్ ప్రియాంక జువాల్కర్ ఒకరు. అనంతపురం బ్యాగ్రౌండ్ కి చెందిన అమ్మాయి ప్రియాంక జువాల్కర్.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 14 2022, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇటీవల తెలుగు హీరోయిన్లు కూడా గ్లామర్ ఒలకబోసేందుకు పోటీ పడుతున్నారు. అలాంటి వారిలో యంగ్ హీరోయిన్ ప్రియాంక జువాల్కర్ ఒకరు. అనంతపురం బ్యాగ్రౌండ్ కి చెందిన అమ్మాయి ప్రియాంక జువాల్కర్. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల నటి. నటించిన తొలి చిత్రం టాక్సీవాలాతో హిట్ అందుకుంది. గత ఏడాది కిరణ్ అబ్బవరం సరసన SR కల్యాణమండపం చిత్రంలో నటించింది.  

27

తొలి చిత్రంలోనే చూడచక్కనైన రూపంతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది ప్రియాంక. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవుతోంది. మరొక్క హిట్ పడితే టాప్ లీగ్ లోకి దూసుకెళ్లే గ్లామర్ ప్రియాంక సొంతం అని చెప్పాలి. 

37

తరచుగా ప్రియాంక జవాల్కర్ తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో సోషల్ మీడియాలో కుర్రాళ్లని ఊరిస్తూ ఉంటుంది.  ప్రియాంక జవాల్కర్ లాంటి అందమైన భామలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎప్పుడూ గమనిస్తూ, ఫాలో అవుతూ ఉంటారు.  ప్రియాంక జవాల్కర్ పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ క్షణాల్లో వైరల్ కావడం ఖాయం. 

47

తాజాగా ప్రియాంక జవాల్కర్ మైండ్ బ్లోయింగ్ ఫోజులతో రెచ్చిపోయింది. కళ్ళు చెదిరే హాట్ నెస్ తో ప్రియాంక ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రెడ్ శారీలో ప్రియాంక గ్లామర్ విధ్వంసమే సృష్టించింది. 

57

మైండ్ బ్లోయింగ్ రెడ్ శారీలో నమ్మశక్యం కాని విధంగా ఆమె చేస్తున్న అందాల రచ్చ అదుర్స్. ఉప్పొంగుతున్న ఎద పరువాలు చూపిస్తూ ప్రియాంక గ్లామర్ బౌండరీస్ బ్రేక్ చేస్తోంది. ఒక ఆర్ట్ తరహాలో ప్రియాంక రెడ్ శారీలో  ఫోటో షూట్ చేసింది. 

67

ఆ మధ్యన వెంకటేష్ అయ్యర్ తో ప్రియాంక జవాల్కర్ డేటింగ్ చేస్తున్నట్లు కూడా రూమర్స్ వినిపించాయి. గతంలో ప్రియాంక షేర్ చేసిన పిక్స్ కి వెంకటేష్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్స్ చేశాడు. 

77

అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది.అయితే తమ రిలేషన్ షిప్ పై ఈ యంగ్ బ్యూటీ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ ఇంకా స్పందించలేదు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
MSG Final Collections: మన శంకర వర ప్రసాద్‌ గారు ఫైనల్‌ కలెక్షన్లు.. చిరంజీవి మూవీకి లాభం ఎన్ని కోట్లంటే
Recommended image2
Balakrishna: ఎన్టీఆర్‌ని చూసి వణికిపోయే బాలకృష్ణ ఈ ఒక్క విషయంలో తండ్రినే ఎదురించాడు.. దెబ్బకి లైఫ్‌ సెట్‌
Recommended image3
Prabhas: ప్రభాస్ ఈశ్వర్ మూవీ ఫస్ట్ ఛాయస్ ఎవరో తెలుసా.? ఆ స్టార్ హీరో జస్ట్‌లో మిస్సయాడబ్బా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved