- Home
- Entertainment
- టాప్ క్లీవేజ్ అందాలు చూపించేందుకు స్కార్ఫ్ తీసేసిన `బ్రో` బ్యూటీ.. ఎదపై టాటూతో ట్రీట్ ఇచ్చిన వింక్ బ్యూటీ
టాప్ క్లీవేజ్ అందాలు చూపించేందుకు స్కార్ఫ్ తీసేసిన `బ్రో` బ్యూటీ.. ఎదపై టాటూతో ట్రీట్ ఇచ్చిన వింక్ బ్యూటీ
`బ్రో` చిత్రంతో ఇటీవల ఆకట్టుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఏకంగా సాయి ధరమ్ తేజ్‌కి సిస్టర్‌గా నటించి షాక్ ఇచ్చింది. ఉన్న కాసేపు అయినా సందడి చేసింది. ఆడియెన్స్ ని అలరించింది.

వింక్ బ్యూటీగా పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళ మూవీలో కన్నుగీటు సీన్‌తో ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యింది. ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది. నేషనల్ క్రష్‌గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాల విందుతో నానా హంగామా చేస్తుంది. నెటిజన్లకి బ్యాక్ టూ బ్యాక్ అందాల ట్రీట్ ఇస్తుంది.
ప్రియా ప్రకాష్ వారియర్.. తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్‌లో హోయలు పోయింది. చిలిపి నవ్వులతో అలరిస్తుంది. అయితే టాప్ క్లీవేజ్ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఎగిసిపడే ఎద అందాలతో టెంప్ట్ చేస్తుంది. దీనికితోడు కొంటె స్మైల్‌తో కిల్ చేస్తుందీ ఈ సెక్సీ బ్యూటీ. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు.
సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంది కానీ ఈ బ్యూటీకి సినిమాల పరంగా సక్సెస్‌లు దక్కడం. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం రాలేదు. `కన్నుగీటు` సీన్ తర్వాత ఈ అమ్మడికి చాలా ఆఫర్లు వచ్చాయి. హీరోయిన్‌గా సెటిల్ అయ్యింది. తెలుగులోనూ ఇప్పటికే `ఇష్క్`, `చెక్` చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు పరాజయం చెందాయి.
ఇటీవల పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన `బ్రో`(ది అవతార్) చిత్రంలో మెరిసింది. ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో రూపొందిన `వినోదయ సీతం` చిత్రానికి రీమేక్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈమూవీ ఆడియెన్స్ ని మెప్పించలేకపోయింది.
ప్రియా ప్రకాష్ వారియర్.. ఇప్పుడు హిందీలో బిజీగా ఉంది. అక్కడ రెండు మూడు సినిమాలు చేస్తుంది. మరోవైపు తెలుగు ప్రాజెక్ట్ లకు కూడా చర్చలు జరుపుతున్నాయట. మరి బాలీవుడ్‌లోనైనా ఈ అమ్మడికి సక్సెస్ వస్తుందా అనేది చూడాలి.
ఇక ప్రియా ప్రకాష్ వారియర్‌కి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఆయనంటే పిచ్చి అని చెప్పింది. అంతేకాదు ప్రియా ప్రకాష్ వారియర్ సినిమా ఫంక్షన్‌కి తనే గెస్ట్ గా వచ్చిన ఆమెని సర్‌ప్రైజ్ చేశారు బన్నీ. ఆయనతో కలిసి నటించేందుకు ఆమె ఎదురు చూస్తుంది. మరోవైపు `బ్రో` చిత్రం తర్వాత పవన్‌కి కూడా అభిమాని అయిపోయిందట. ఇటీవల ఆ విషయాన్ని వెల్లడించింది ప్రియా.
ఇదిలా ఉంటే నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా తన గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో హాట్ కేక్ అవుతుంది ప్రియా ప్రకాష్ వారియర్. అందాలు ఆరబోస్తూ నెటిజన్లని విజువల్ ట్రీట్ ఇస్తుంది. దీంతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ సెక్సీ బ్యూటీ.