MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చుడీదార్ లో కట్టిపడేస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. మత్తు కళ్లతో కలవరపెడుతున్న యంగ్ బ్యూటీ!

చుడీదార్ లో కట్టిపడేస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. మత్తు కళ్లతో కలవరపెడుతున్న యంగ్ బ్యూటీ!

ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకున్న మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (Priaya Prakash Varrier) ట్రెడిషనల్ అందాలతో మతులు పోగొడుతోంది. తాజాగా వింకీ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 26 2022, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకోవడం ఒక ఎత్తైతే... ఆ క్రేజ్ ను కాపాడుకోవడం మరో ఎత్తు. వెండితెరపై నిత్యం రాణించాలంటే సినిమా అవకాశాలతో పాటు హిట్లు కూడా కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ పరిస్థితి కూడా అలానే ఉంది. స్టార్ డమ్ వచ్చినా సరైన హిట్టు పడటం లేదు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మలయాళ చిత్రం ‘ఓరు అదార్ లవ్’తో  ప్రియా ప్రకాశ్ వారియర్ రాత్రికిరాత్రే స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిత్రంలోని ప్రియా కన్ను గీటే వీడియో నెట్టింట ఎంతటి  సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఒక్క సీన్ తో ఈ బ్యూటీ రేంజ్ మారిపోయింది.
 

36

మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలను అందుకుంటోంది. ఇప్పటికీ ఈ బ్యూటీ చేతిలో ఏడెనిమిది చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తోంది. అయితే ప్రియా ప్రకాశ్ కు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నా స్టార్ హీరోయిన్ రేంజ్ రావాలంటే సాలిడ్ హిట్ అవసరం.
 

46

గతేడాది ప్రియా వరుస తెలుగు సినిమాలైన ‘చెక్’,‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’తో అలరించిన విషయం తెలిసిందే. కానీ ఈ రెండు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టకోలేకపోయింది. ఆ చిత్రాలు పెద్దగా ఆడకపోవడంతో ప్రియా హిట్ కు దూరమైంది. ఇక ఇతర భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలపైనే ఈ బ్యూటీ ఆశలు పెట్టుకుంది. 
 

56

మరోవైపు స్టార్ హీరోయిన్ గా వెండితెరపై అలరించాలంటే అందం, అభినయంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కావాల్సిందే. ఇప్పటికే యూత్ లో క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ.. నెట్టింట ఫ్యాన్ పాలోయింగ్ ను సొంతం చేసుకునేందుకు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది. 
 

66

తాజాగా ప్రియా ప్రకాశ్ వారియర్ పంచుకున్న ఫొటోలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ట్రెడిషనల్ లుక్ లో మంత్రముగ్ధులను చేస్తోంది. చుడీదార్ ధరించిన యంగ్ బ్యూటీ ఫ్లోర్ పై సిట్టింగ్ పోజిషనల్ లో ఫొటోలకు పోజులిచ్చింది. మత్తు కళ్లతో కుర్రాళ్లను అట్రాక్ట్ చేసింది. లేటెస్ట్ లుక్స్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోలు.. ఆందోళనలో అభిమానుల, అసలేం జరుగుతంది ఇండస్ట్రీలో?
Recommended image2
Balakrishna: ఇంద్ర తర్వాత చేసిన సినిమా.. హీరోయిన్లు రివర్స్, ట్రైన్ కూడా రివర్స్..అతి పెద్ద ట్రోల్ మెటీరియల్
Recommended image3
Raaka: 1000 కోట్ల బడ్జెట్, నలుగురు హీరోయిన్లు, అల్లు అర్జున్ కోసం అంతకు మించి ప్లాన్ చేస్తోన్న అట్లీ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved