MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ పూనమ్‌ పాండే.. ఎవరితో అంటే!

పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ పూనమ్‌ పాండే.. ఎవరితో అంటే!

సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తమ పూనమ్‌తో కలిసి ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌ చూపిస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలతో `చివరకు మేం ఈ పని చేశాం` అంటూ కామెంట్ చేశాడు. అయితే సామ్‌ పోస్ట్‌పై స్పందించిన పూనమ్‌.. `బెస్ట్‌ ఫీలింగ్‌` అంటూ కామెంట్‌ చేసింది.

1 Min read
Author : Satish Reddy
Published : Jul 27 2020, 11:11 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

మోడలింగ్‌ నుంచి నటిగా మారిన హాట్‌ బ్యూటీ పూనమ్‌ పాండే త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న సామ్‌ బాంబేను వివాహం చేసుకోబోతోంది ఈ బ్యూటీ. తాజాగా వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవల సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తమ పూనమ్‌తో కలిసి ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌ చూపిస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలతో `చివరకు మేం ఈ పని చేశాం` అంటూ కామెంట్ చేశాడు.

24

అయితే సామ్‌ పోస్ట్‌పై స్పందించిన పూనమ్‌.. `బెస్ట్‌ ఫీలింగ్‌` అంటూ కామెంట్‌ చేసింది. సామ్ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్ద నిర్ణయానికి పెద్ద శుభాకాంక్షలు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.

34

పూనమ్‌ ఎదో ఒక వివాదంతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లఘించి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లిన సందర్భంగా పూనమ్‌, సామ్‌ల మీద కేసు నమోదైంది. అయితే ఈ వార్తలను ఖండించిన పూనమ్‌, తాను ఇంట్లోనే సినిమాలు చూస్తున్నానని తెలిపింది.

44

2011లో ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిస్తే గ్రౌండ్‌లో నగ్నంగా పరిగెత్తుతా అంటూ ప్రకటించిన ఒక్కసారిగా ఫేమస్‌అయ్యింది ఈ బ్యూటీ. ఆ తరువాత 2013లో నషా సినిమాతో బాలీవుడ్ వెండితెర మీద అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ భామ తన సొంత యాప్‌లో హాట్‌ హాట్‌లను రిలీజ్ చేస్తోంది, అభిమానులను అలరిస్తోంది. అదే సమయంలో బాగానే సంపాదిస్తోంది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
4000 కోట్ల సినిమా ఫస్ట్ స్క్రీనింగ్.. రామాయణం ఫస్ట్ రివ్యూ VFX పై టాక్ ఇదే
Recommended image2
Rashmika Mandanna Photos leak: విజయ్‌ దేవరకొండతో పెళ్లి వేళ.. రక్షిత్‌ శెట్టితో టూర్‌ ఫోటోలు లీక్
Recommended image3
రామ్ చరణ్ డైరెక్టర్ కు ప్రభాస్ సినిమా అవకాశం, గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు ఎవరు?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved