MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూనమ్ బజ్వా ఎక్స్ పోజింగ్ చూస్తే కుర్రాళ్ళ హృదయాలు విలవిల.. మైండ్ బ్లోయింగ్ హాట్ నెస్ 

పూనమ్ బజ్వా ఎక్స్ పోజింగ్ చూస్తే కుర్రాళ్ళ హృదయాలు విలవిల.. మైండ్ బ్లోయింగ్ హాట్ నెస్ 

హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా టాలీవుడ్ లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కింగ్ Nagarjuna బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Apr 21 2022, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Poonam Bajwa

Poonam Bajwa

హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా టాలీవుడ్ లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కింగ్ Nagarjuna బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

 

29
Poonam Bajwa

Poonam Bajwa

Poonam Bajwa కు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

39
Poonam Bajwa

Poonam Bajwa

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

49
Poonam Bajwa

Poonam Bajwa

పూనమ్ బజ్వా రోజు రోజుకి తన అందాల ఇంటెన్స్ పెంచుతోంది. తాజాగా పూనమ్ బజ్వా నడుము అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన పిక్ కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

59
Poonam Bajwa

Poonam Bajwa

నడుము మడతలతో, క్లీవేజ్ అందాలతో పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో అందాల విస్ఫోటనం సృష్టిస్తోంది. పూనమ్ బజ్వా గ్లామర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ వెండి తెరపై అవకాశాల కోసమే పూనమ్ ఇలా ఎక్స్ పోజింగ్ షురూ చేసినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

69
Poonam Bajwa

Poonam Bajwa

ఇటీవల పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ పూనమ్ కి చిలిపి ప్రశ్న సంధించాడు. 

79

మీ హాట్ స్ట్రక్చర్ సీక్రెట్ ఏంటి అని అడిగేశాడు. అతడి ప్రశ్నకు పూనమ్ కూల్ గా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తాను యోగ చేస్తున్న పిక్ పోస్ట్ చేసి తన బ్యూటీ సీక్రెట్ యోగ అని సమాధానం ఇచ్చింది. 

89
Poonam Bajwa

Poonam Bajwa

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు. 

99

ఇదిలా ఉండగా బాస్, పరుగు, ప్రేమంటే ఇంతే.. ఆమె తెలుగులో నటించిన చెప్పుకోదగ్గ చిత్రాలు. పరుగులో ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయిగా బాగా నటించింది. బాస్ లో మాత్రమే గ్లామర్ ఒలక బోసే అవకాశం దక్కించుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
నిర్మాతలది మామూలు ధైర్యం కాదు, మెగా హీరో మూవీ క్లైమాక్స్ కోసం 20 కోట్ల బడ్జెట్.. మహాభారతాన్ని తలపించేలా
Recommended image2
Toxic Movie: యశ్‌తో కియారా రొమాంటిక్ ఫోజు.. ఫన్నీ కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు
Recommended image3
Shreya Ghoshal: ఆ పాట నాకు సెట్ అవ్వదనుకున్నా.. కానీ నా వాయిసే కరెక్ట్ అయింది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved