MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Poonam Bajwa Latest Pics : చిరు నవ్వుతూ మైమరిపిస్తున్న పూనమ్ బజ్వా.. స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాల విందు

Poonam Bajwa Latest Pics : చిరు నవ్వుతూ మైమరిపిస్తున్న పూనమ్ బజ్వా.. స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాల విందు

గ్లామర్ బ్యూటీ పూనమ్  బజ్వా (Poonam Bajwa) వరుస ఫొటోషూట్లతో నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తోంది. మైమపరించే అందంతో.. గుచ్చే చూపులతో.. ఆకట్టుకునే నవ్వుతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 02 2022, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా టాలీవుడ్ లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కింగ్ Nagarjuna నటించిన ‘బాస్’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాకపోవడంతో పూనమ్ కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. 

27

పూనమ్ తన కేరీర్ ను తెలుగు సినిమాలతోనే మొదలు పెట్టింది. 2005లో మొదటి సినిమా అనే తెలుగు చిత్రంతో తెరంగెట్రం చేసిన ఈ ముంబై బ్యూటీ.. ప్రస్తుతం తమిళ, మలయాళం, కన్నడ మూవీలో సందండి చేస్తోంది.
 

37

తన  17 ఏండ్ల కేరీర్ లో తెలుగు తను చేసిన మూవీలు మూడు మాత్రమే. చివరిగా  ఎన్టీఆర్ : కథానాయకుడు చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూసినా.. ఫలితం లేకపోయింది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను వదులుకోవడం ఇస్టం లేక తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది. 
 

47

Poonam Bajwa కు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. ఇటీవల పూనమ్ బజ్వా పోస్ట్ చేస్తున్న గ్లామర్ ఫొటోలకు సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది.
 

57

తాజాగా మరో సరికొత్త ఫొటోషూట్ తో నెటిజన్లను పలకరిచింది పూనమ్ బజ్వా. తన పోస్ట్ చేసిన  ఫొటోల్లో పూనమ్ తన అందాన్ని మరింత పెంచేసింది.  ఫ్లోరల్ ప్రింటెడ్ స్లీవ్ లెస్ టాప్ లో హాట్ స్టిల్స్ ఇచ్చింది. ఎదఅందాలను చూపిస్తూ మతిపోగొడుతోంది. చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెల్ని కదిలించేస్తోంది. 
 

67

ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు పూనమ్ బజ్వా అందానికి ఫిదా అవుతున్నారు. ఆమె అందానికి ఆకర్షితులవుతున్నారు. చూపుతిప్పుకోకుండా  చేస్తున్న ఈ సుందరి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు పూనమ్ ను లైక్ లు, కామెంట్లతో పొగుడుతుూ  ఆకాశానికి ఎత్తుతున్నారు.
 

77

పూనమ్ ప్రస్తుతం మలయాళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ‘పాథోన్పథం నూట్టండు’, ‘ఎస్ జీ 251’ చిత్రాల్లో నటిస్తోంది. పాథోన్సథం నూట్టండు మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. ఇక ఎస్ జీ 251 మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Singer Sujatha Mohan: ఐదేళ్లుగా ఒక్క పాట కూడా పాడలేదు.. స్టేజ్ పైనే ఏడ్చేసిన సింగర్
Recommended image2
ఎంగేజ్మెంట్ తర్వాత బ్రేకప్ చేసుకున్న నటీమణులు..చిరంజీవి హీరోయిన్లు ఇద్దరు, 11 ఏళ్ళైనా ఆమె సింగిల్ గానే
Recommended image3
Serial Actress: జెమినీ సీరియల్ నటి ఆత్మహత్య, కారణం ఇదే..ఈ సుభాషిణి బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved