- Home
- Entertainment
- విరహం భరించలేకపోతున్న పూజా హెగ్డే... మత్తుగా చూస్తూ గమ్మత్తు చేస్తోన్న స్టార్ హీరోయిన్
విరహం భరించలేకపోతున్న పూజా హెగ్డే... మత్తుగా చూస్తూ గమ్మత్తు చేస్తోన్న స్టార్ హీరోయిన్
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తన అందాలతో మాయ చేస్తుంది. మత్తెక్కించే కళ్లతో గమ్మత్తు చేస్తోంది. చురకత్తుల్లాంటి చూపులో.. గోముగా చూస్తూ..గుచ్చెస్తుంది. సోషల్ మీడియాలో అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. అప్పుడప్పుడు నెట్టింట్లోకి తొంగిచూస్తూ.. నెటిజన్లని అలరిస్తుంది.

తన అందాల జడిలో తడిసి ముద్ద చేస్తుంది పూజా హెగ్డే. విరహాలతో సలసలా కాగిపోతోంది. మత్తుగా.. గొముగా ఫోజులిస్తూ.. ఏదో కావాలన్నట్టు ఆరాటపడిపోతోంది. మత్తెక్కించేలా చూపులతో.. మగమనసులను వేటాడేస్తోంది పూజా. కసిగా కవ్విస్తూ టెంప్ట్ చేస్తుంది.
కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తోంది బుట్టబొమ్మ... ఘాటైన అందాలతో వాళ్ళకు నిద్రలేకుండా చేస్తోంది. మాయ చేసే కళ్లతో మత్తెక్కిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పూజా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే కళ్ళలో ఏదో మాయ ఉంది. ఆమె ఓరచూపులకు, ఆమె హాట్ నెస్‌కు లక్షలాది మంది అభిమానులున్నారు.అల వైకుంఠపురములో మూవీ నుంచి పొడుగుకాళ్ల సుందరిగా మరింత ఫేమస్ అయ్యింది బ్యూటీ.. ఇందులో ఆమె థైస్‌ని, కాళ్లని హైలైట్ చేసి.. హైప్ ఇచ్చారు. అంతే కాదు పూజా అందాలను ఈసినిమాలో మరింత పెంచేశారు.
టాలీవుడ్ నెంబర్ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది పూజా హెగ్డే . భారీ సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె తెలుగులో మహేష్‌తో త్రివిక్రమ్ సినిమా చేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ త్రివిక్రమ్‌తో మూడో సినిమా కావడం విశేషం.
మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్‌తో కభీ ఖుషీ కభీ దివాళీ సినిమా చేస్తుంది. ఇందులో వెంకటేష్ కీలక పాత్రలో నటించబోతుండటం విశేషం. ఈ సినిమాలో వెంకీకి చెల్లిగా పూజా హెగ్డే కనిపించబోతుందని సమాచారం. దీంతోపాటు పవన్-హరీష్ శంకర్ చిత్రంలోనూ ఆమెనే హీరోయిన్
రీసెంట్ గా పూజా ను వరుసగా మూడు ప్లాప్ లు పలకరించాయి. ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలు పోయినా.. ఏమాత్రం బాధపడకుండా.. తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ.. స్టార్ హీరయిన్ గా తన ప్లేస్ పదిలం చేసుకుంటుంది పూజా.
అప్పటి వరకు గోల్డెన్ లెగ్‌గా పిలువబడే పూజాకి వరుస ఫెయిల్యూర్స్ రావడంతో.. ఐరన్ లెగ్ ముద్ర వేయడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లు వచ్చాయి. కానీ పూజా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్‌ని చూస్తుంటే అర్థమవుతుంది.