MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరోసారి గ్లామర్ బాంబులా పేలిన పూజా హెగ్డే.. రెడ్ బికినీలో ఉక్కిరి బిక్కిరి చేసే హాట్ షో

మరోసారి గ్లామర్ బాంబులా పేలిన పూజా హెగ్డే.. రెడ్ బికినీలో ఉక్కిరి బిక్కిరి చేసే హాట్ షో

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 19 2023, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

310

మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. 

410

అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. పూజా హెగ్డే గ్లామర్ రోల్స్ తో టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన వరుసగా నటిస్తూ యువత కలల రాణిగా మారింది. 

510

కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

610

రీసెంట్ గా పూజా హెగ్డే తన బర్త్ డే సెలబ్రేషన్ కోసం మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ మాల్దీవుల్లో అందాలు ఆరబోస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అక్టోబర్ 13న పూజా హెగ్డే తన బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకుంది. 

710

తాజాగా పూజా హెగ్డే మాల్దీవుల్లో బికినీలో మెరిసింది. బికినిలో బుట్టబొమ్మని చూస్తే బాబోయ్ ఇదేం హాట్ నెస్ అని కుర్రాళ్ళు వెర్రెత్తి పోవాల్సిందే. రెడ్ బికినిలో హొయలు పోతూ పూజా హెగ్డే ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. 

810

మాల్దీవుల్లో ఇంకా పూజా హెగ్డే పరువాల వరద కొనసాగుతూనే ఉంది. పూజా హెగ్డే మామూలు హాట్ నెస్ తో పిచ్చెక్కించడం లేదు. పూజా హెగ్డే ఫ్రంట్ అండ్ బ్యాక్ సొగసుతో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

910

పూజా హెగ్డే షేర్ చేసిన ఈ బికినీ వీడియోకి ఇప్పటికే నెటిజన్లు దాదాపు 10 లక్షల లైకులు కొట్టారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు పూజా హెగ్డే గ్లామర్ పదును ఏ రేంజ్ లో ఉందో అని. 

1010

పూజా హెగ్డే  ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma Kanakala: కారు దిగి నడిరోడ్డు మీద పరిగెత్తిన యాంకర్ సుమ, కారణం ఏంటో తెలుసా?
Recommended image2
Ram Charan: రామ్ చరణ్‌ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్, ఆమెకెలా తెలిసిందబ్బా..?
Recommended image3
Peddi Censor Review: పెద్ది దుబాయ్ సెన్సార్ రివ్యూ..రిజల్ట్ పక్కాగా ఇదే, రాంచరణ్ ఇలాంటి కథ చేయొచ్చా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved