MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • బుట్టబొమ్మ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. టపాసుల కాంతుల్లో మెరిసిపోతున్న పూజాహెగ్దే!

బుట్టబొమ్మ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. టపాసుల కాంతుల్లో మెరిసిపోతున్న పూజాహెగ్దే!

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది. న్యూఇయర్ విషెస్ తెలిపింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 01 2023, 06:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా హీరోయిన్స్ సందడి చేస్తున్నారు. గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ అభిమానులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde)కూడా తన అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపింది. సెలబ్రేషన్స్ లో సందడి చేసిన ఫొటోలను కూడా పంచుకుంది.
 

36

తాజాగా బుట్టబొమ్మ పంచుకున్న ఫొటోల్లో న్యూ ఎనర్జీతో కనిపిస్తోంది. ఫుల్ జోష్ లో సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేసింది. కాజువల్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న పూజా హెగ్దే ఫొటోలను స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను షేర్ చేస్తూ అభిమానులకు విషెస్ తెలిపింది.
 

46

2023లో ప్రతి ఒక్కరి లైఫ్ రిలాక్స్ గా ఉండాలని, సుఖఃసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించింది. మరోవైపు అభిమానులు కూడా పూజా హెగ్దే కు న్యూ ఇయర్ విషెస్ తెలుపుతున్నారు. అదేవిధంగా బుట్టబొమ్మ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
 

56

పూజా ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 2022 మాత్రం హెగ్దేకు అంతగా కలిసి రాలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించినా సరైన హిట్టు పడలేదు. ఈ ప్రభావం మున్ముందు కేరీర్ పై పడే అవకాశం ఉంది.

66

ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న సినిమాలపై పూజా హెగ్దే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ28’లో నటిస్తోంది. అలాగే పవర్ స్టార్ తోనూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ అలరించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లోనూ సల్మాన్ కు జోడీగా నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved