MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాత్ టవల్ విప్పేస్తూ తెగించేసిన పాయల్ రాజ్ పుత్..వామ్మో బోల్డ్ సెల్ఫీలతో ఏంటి ఈ బీభత్సం..

బాత్ టవల్ విప్పేస్తూ తెగించేసిన పాయల్ రాజ్ పుత్..వామ్మో బోల్డ్ సెల్ఫీలతో ఏంటి ఈ బీభత్సం..

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 07 2022, 07:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో Payal Rajput కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. 

 

38

తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. రీసెంట్ గా ఆది సాయి కుమార్ కి జోడిగా నటించిన తీస్ మార్ ఖాన్ చిత్రం విడుదలై నిరాశపరిచింది. 

 

48

అలాగే మంచు విష్ణు సరసన జిన్నా అనే క్రేజీ మూవీలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీనితో పాయల్ రాజ్ పుత్ కి మరో డిజాస్టర్ తప్పలేదు. 

 

58

పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పాయల్ రాజ్ పుత్ అందాలకు కుర్రాళ్లు దాసోహమవుతున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా పాయల్ రాజ్ పుత్ అందంతో కట్టి పడేస్తూ ఉంటుంది. 

 

68

తాజాగా పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో గ్లామర్ తుఫాన్ సృష్టించింది. తానా అందాల ఘాటు మరోసారి చూపించింది. తాను ఎంతటి బోల్డ్ బ్యూటీనో తెలిపేలా పాయల్ రాజ్ పుత్ తెగించింది. 

 

78

బాత్ టవల్ నెమ్మదిగా విప్పుతున్నట్లు కుర్రాళ్ళని బోల్డ్ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది. బాత్ టవల్ ముడి జారితే ఇక కొంప కొల్లేరే. ఆ సాహసం కూడా పాయల్ రాజ్ పుత్ చేసే ప్రయత్నం చేసింది. తన అందాలకు చుట్టుకున్న టవల్ ముడి విప్పేస్తూ ఇస్తున్న ఫోజులు యువతకి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 

 

88

ఇంత బోల్డ్ గా పాయల్ రాజ్ పుత్ ఫోజులు ఇవ్వడం ఆమెకు కొత్తేమి కాదు. గత ఏడాది పాయల్ రాజ్ పుత్ ఎల్లో డ్రెస్ లో బోల్డ్ గా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో జరిగిన పొరపాటు కారణంగా పాయల్ రాజ్ పుత్ విమర్శలు ఎదుర్కొంది. ఫోటోషూట్ కోసం అటు ఇటు కదులుతున్నపుడు ఆమె ఎద అందాలు పూర్తిగా డిస్ ప్లే అయ్యాయి. ఇక నెటిజన్లు ఆగుతారా.. పాయల్ రాజ్ పుత్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు.

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Recommended image2
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?
Recommended image3
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved