MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఫస్ట్ టైం బికినీలో హోమ్లీ బ్యూటీ ప్రణీత...  తడిసిన అందాలతో హీటు పుట్టిస్తున్న పవన్ హీరోయిన్ 

ఫస్ట్ టైం బికినీలో హోమ్లీ బ్యూటీ ప్రణీత...  తడిసిన అందాలతో హీటు పుట్టిస్తున్న పవన్ హీరోయిన్ 

ఫస్ట్ టైం బికినీలో దర్శనమిచ్చింది హీరోయిన్ ప్రణీత సుభాష్. సిల్వర్ స్క్రీన్ పై పద్దతిగా కనిపించిన ఈ కన్నడ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ రచ్చ చేసింది.  ప్రణీత బికినీ ఫోటోలు వైరల్ గా మారాయి. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 07 2022, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Pranita Subhash

Pranita Subhash

హీరోయిన్ ప్రణీత వెకేషన్ లో ఉన్నారు. ఆమె భర్తతో కలిసి మాల్దీవ్స్ కి చెక్కేశారు. అందమైన సాగర తీరంలో సేద తీరుతున్నారు. అందమైన బీచ్లకు మాల్దీవ్స్ చాలా ఫేమస్. అక్కడికి వెళితే అమ్మాయిలు స్విమ్ సూట్ లో చేప పిల్లల్లా ఈత కొట్టాలని ఆశపడతారు. ప్రణీత కూడా అదే చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Pranita Subhash

Pranita Subhash

స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న ఫోటోలు ప్రణీత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. స్విమ్ సూట్ లో చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే తన అందాలను దగ్గరగా ఆస్వాదించే అదృష్టం మాత్రం ప్రణీత ఇవ్వలేదు. లాంగ్ షాట్ లో అస్పష్టంగా అందాల ప్రదర్శన చేసింది.ఇక ప్రణీత బికినీ ఫోటోలపై ఫ్యాన్స్ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.

37
Pranita Subhash

Pranita Subhash

కాగా 2021 మార్చి 30న ప్రణీత సుభాష్ బెంగుళూరుకి చెందిన బిజినెస్ మాన్ నితిన్ రాజును వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య ప్రణీత వివాహం జరిగింది. పెళ్ళైన ఏడాదికి పండంటి అమ్మాయిని ప్రణీత కన్నారు. అటు తల్లిగా, నటిగా రెండు బాధ్యతలు ప్రణీత నెరవేరుస్తున్నారు. 
 

47
Pranita Subhash

Pranita Subhash

భర్త అనుమతితో హీరోయిన్ గా ప్రణీత కెరీర్ కొనసాగిస్తున్నారు . ప్రస్తుతం ఆమె రామన అవతార అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. టాలీవుడ్ మాత్రం ఆమె ఫేడ్ అవుట్ అయ్యారు. తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ మూవీలో చిన్న క్యామియో రోల్ చేశారు.

57
Pranita Subhash

Pranita Subhash

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో ప్రణీత జతకట్టారు. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఆ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. ఇక ఎన్టీఆర్ కి జంటగా రభస చిత్రం చేశారు. ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. 

67

ఇటీవల బాలీవుడ్ లో కూడా అదృష్టం పరీక్షించుకున్నారు ప్రణీత. వరుసగా రెండు హిందీ చిత్రాలు చేశారు. హంగామా 2, బుజ్ చిత్రాల్లో ప్రణీత హీరోయిన్ గా నటించారు. 
 

77


కోవిడ్ సమయంలో ప్రణీత తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో పేదలకు అవసరమైన ఆహారం సొంత ఖర్చులతో అందించారు. ప్రణీత పేరెంట్స్ డాక్టర్స్ కాగా ఆ కోణంలో కూడా పలువురికి సహాయం చేసింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసిన వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved