MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పండుగ వేళ చిలుకపచ్చ చీరలో మెరిసిన నివేతా.. హాట్ బ్యూటీ క్యూట్ లుక్స్ తో మైమరపిస్తోందిగా.. 

పండుగ వేళ చిలుకపచ్చ చీరలో మెరిసిన నివేతా.. హాట్ బ్యూటీ క్యూట్ లుక్స్ తో మైమరపిస్తోందిగా.. 

హాట్ లుక్స్ తో పాటు ఆకట్టుకునే అభినయం నివేతా పేతురాజ్ సొంతం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 15 2024, 08:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హాట్ లుక్స్ తో పాటు ఆకట్టుకునే అభినయం నివేతా పేతురాజ్ సొంతం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. నివేతా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'. నివేతా గ్లామర్ రోల్స్ తో పాటు.. ఛాలెంజింగ్ పాత్రలో కూడా మెప్పించగలగడం ఆమె ప్రత్యేకత. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఆ తర్వాత నివేతా చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. రామ్ రెడ్ మూవీలో కూడా మెరిసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 

37

రీసెంట్ గా నివేతా.. విశ్వక్ సేన్ కి జోడిగా దాస్ కా ధమ్కీ అనే మూవీలో నటించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ మాస్ ఎలిమెంట్స్ ఉండడంతో పర్వాలేదనిపించే వసూళ్లు వచ్చాయి. నివేతాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నివేతా నటనతోనే మెప్పిస్తోంది. తెలుగులో నివేత మరిన్ని అవకాశాలు పొందాలంటే ఆమెకి ఓ సరైన హిట్ అవసరం. 

47

నివేతా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. లేడీ బాస్ తరహాలో రేసింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలని, ఆ విశేషాలని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. 

57

తాజాగా నివేతా పేతురాజ్ చురకత్తుల్లాంటి చూపులతో ఫోజులు ఇచ్చింది. చిలుక పచ్చ చీరలో నివేతా పేతురాజ్ మైమరపించే ఫోజులు ఇచ్చింది. అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ నివేతా ఇలా గ్లామర్ లుక్స్ తో కట్టి పడేస్తోంది. 

67

నివేతా పేతురాజ్ గ్రీన్ శారీ లుక్స్ కి యువత విరహంతో మునిగిపోతున్నారు . పండుగ వేళ కుర్రాళ్ళ హృదయాల్ని నివేత దోచుకుంటోంది. నెటిజన్లు నివేత ఫోజులకు స్టార్ హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

77

ఇదిలా ఉండగా నివేతా పేతురాజ్ పలు చిత్రాల్లో నటిస్తోంది. నివేతా చివరగా విశ్వక్ సేన్ ధమ్కీ చిత్రంలో మెరిసింది. ఈ చిత్రంలో నివేత అందాలు ఒలకబోసి యువతని మెప్పించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్
Recommended image3
Suriya 200 Crore Club: సూర్యకు తొలి 200 కోట్ల సినిమా 'కరుప్పు'.. 100 కోట్ల క్లబ్‌లో ఉన్న చిత్రాలివే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved