- Home
- Entertainment
- Susmitha Anala:ఢీషోలో సరికొత్త అందాలతో మెస్మరైజ్ చేస్తున్న కొత్త భామ.. ఇంతకీ ఎవరీ సుస్మిత అనల?
Susmitha Anala:ఢీషోలో సరికొత్త అందాలతో మెస్మరైజ్ చేస్తున్న కొత్త భామ.. ఇంతకీ ఎవరీ సుస్మిత అనల?
ఢీ సీజన్ 14 రసవత్తరంగా నడుస్తుంది. అదే సమయంలో ఈ షోలో కొత్త అందాలు కూడా ప్రత్యేకం అవుతున్నాయి. లేటెస్ట్ గా సుస్మిత అనల అనే అమ్మాయి తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. సడన్ గా షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుస్మిత ఎవరని ఆడియన్స్ ఆరా తీయడం షురూ చేశారు.

Susmitha Anala
ఇక సుస్మిత అనల (Susmitha Anala) విషయానికొస్తే.. ఈమె హైదరాబాద్ లో పుట్టిపెరిగారు. చదువు కూడా ఇక్కడే సాగింది. హీరోయిన్ కావాలనే ఆశతో మోడలింగ్ ని కెరీర్ కి ఎంచుకున్నారు. నటిగా ఇప్పుడిప్పుడే ఆమె అడుగులు ఇండస్ట్రీలో పడుతున్నాయి. మోడల్ గా కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ కి ప్రచారకర్తగా వ్యవహరించారు.
Susmitha Anala
సుస్మిత సోషల్ మీడియా సెలబ్రిటీ కూడాను. తన గ్లామరస్ ఫోటోలు పంచుకోవడమే కాకుండా డాన్స్ వీడియోలు చేస్తూ ఉంటారు. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక ఇంస్టాగ్రామ్ లో లక్షా అరవై వేల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.
Susmitha Anala
ఆ విధంగా ఢీ షోలో ఆమెకు అవకాశం దక్కింది. ఈ మధ్య ఢీ యాజమాన్యం సోషల్ మీడియా సెలబ్రిటీలకు తమ షోలో పెద్ద పీట వేస్తున్నారు. ఢీ సీజన్ 13లో టిక్ టాక్ సెలబ్రిటీ దీపికా పిల్లిని పరిచయం చేశారు. ఆమె ఇప్పుడు బుల్లితెరపై బిజీ అయ్యారు.
Susmitha Anala
సుస్మిత కూడా అదే స్థాయిలో ఫేమస్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ రేంజ్ గ్లామర్ సుస్మిత కలిగి ఉంది. ఢీ 14(Dhee season 14) కోసం మేకర్స్ సమూల మార్పులు చేశారు. ఏకంగా సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్(Rashmi Gautam), దీపికా పిల్లి, పూర్ణను తొలగించారు.
Susmitha Anala
వారి స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్, సీరియల్ ఆర్టిస్ట్ రవి, నవ్య స్వామిలను ఎంటర్ చేశారు. దీనితో కొత్తవారికి అవకాశం దక్కుతుంది. అలాగే జడ్జి స్థానంలోకి హీరోయిన్ నందిత శ్వేత వచ్చారు. ఇక గత సీజన్లో జడ్జెస్ గా ప్రియమణి, గణేష్ మాస్టర్ కొనసాగుతున్నారు.
Susmitha Anala
సుస్మిత ఎంట్రీతో ఢీ షోకి మరింత గ్లామర్ తోడైంది. సుస్మిత కారణంగా షోకి మరింత ఆదరణ దక్కే అవకాశం కలదు. అదే సమయంలో రష్మీ లాంటి టాప్ యాంకర్ లేని లోటు భర్తీ చేసే అవకాశం కలదు.