MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • షారుఖ్ ఇంటికి వజ్రాల నేమ్ ప్లేట్, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడో తెలుసా..? మండిపడుతున్న నెటిజన్లు

షారుఖ్ ఇంటికి వజ్రాల నేమ్ ప్లేట్, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడో తెలుసా..? మండిపడుతున్న నెటిజన్లు

ఏదో ఒక రకంగా వివాదాల్లో చిక్కుకోవడం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు పరిపాటి అయ్యింది. రకరాల కాంట్రవర్సీల్లో ఇరుక్కుని ఇమేజ్ ను డామేజ్ చేసుకుంటున్న ఈ స్టార్ హీరో.. ఈసారి కూడా అలాంటి పనే చేశాడు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 23 2022, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్టార్ సెలబ్రిటీలు చేసే పనులు వాళ్ల స్థాయికి తగ్గటే ఉంటుంది. అయితే అదే ఒక్కోసారి వివాదానికి కూడా దారి తీస్తుంది. ముఖ్యంగా కాంట్రవర్సీలకు దారి తీసేలా పనులు చేయడంతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుఅనుభవం ఎక్కువగానే ఉంది. ఈసారి ఆయన ఏం చేసి నెటజన్ల చేత చీవాట్లు తిన్నాడో తెలుసా..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

స్టార్స్ కోట్లు ఖర్చు చేసి వస్తువలు కొంటారు, ఇళ్లు కట్టిస్తారు. ఇంటీరియర్ డిజైన్ కోసం కోట్లు పోస్తుంటారు. టాయిటెల్లు కూడా బంగారంతో చేయించిన గోప్ప గొప్ప మహానుభావులు చాలా మంది ఉన్నారు. కాని ఆకలితో ఉన్నవారికోసం మాత్రం గుప్పెడు మెతుకులు ఇచ్చే మంచి మనసులేనివారు ఉన్నారు. ఈ క్రమంలోనే తన ఇంటి నేమ్ ప్లేట్ కోసం లక్షల్లో ఖర్చు చేసి వార్తల్లో నిలిచాడు షారుఖ్. 

37


కోట్లకు కోట్లు ఖర్చు చేసి ఫారినర్స్ ఇంటీరియర్ డిజైనర్స్ పిలిపించి తన హౌస్ ని డిజైన్ చేయించుకున్నాట బాద్ షా . కాగా హౌస్ ని ఎంత కష్టపడి డిజైన్ చేయించుకున్నాడు అనేది లోపలికి వెళ్లిన వారికి మాత్రమే తెలుస్తుంది. కాని బయట కూడా తన దర్పం తెలియాలి అనుకున్నాడో ఏమో.. హౌస్ బయట ఉండే తన ఇంటి నేమ్ ప్లేట్ ని కూడా అదే విధంగా స్పెషల్గా డిజైన్ చేయించాడు. 

47

షారుఖ్ ఖాన్ తన ఇల్లు గురించి చాలా మందికి తెలిసు.. మన్నత్ గా పలివడే ఈ ఇంటికోసం  పెద్ద పెద్ద వాళ్లు ట్రై చేసినా.. తనకు ఇష్టమైన ఇంటిని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు షారుఖ్ ఖాన్. ఇక ఈ ఇంటి కోసం స్పెషల్  నేమ్ ప్లేట్ తయారు చేయించాడు కూడా దాని ప్రత్యకత ఏంటీ అంటే  . ఇది మొత్తం వజ్రాలతో క్రియేట్ చేయబడింది .

57

ఇప్పటివరకు ఇండియాలో లక్షల కోట్లు ఉన్నవారు కూడా చేయలేని విధంగా వజ్రాలతో నేమ్ ప్లేట్ క్రియేట్ చేయించుకున్నాడు స్టార్ సెలబ్రిటీ. ఈ నేమ్ ప్లేట్ కోసం  ఆయన ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా.. దాదాపు 70 లక్షలు. ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది.  

67

ఈ వజ్రాలు నేమ్ ప్లేట్ చూడడానికే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇంటికి అభిమానులు ఎగబడుతూనే ఉన్నారు.  అంతే కాదు ఈ  ఈ యధ్య   ఈ నేమ్ ప్లేట్ లో నుంచి ఒక వజ్రం కింద పడిపోయింది అని ..దానికోసమే ఈ నేమ్ ప్లేట్ తీసి మళ్లీ ఆ వజ్రాన్ని అటాచ్ చేసి ..మళ్ళీ ఫ్రెష్ గా తన ఇంటికి అతికించారని.. బాలీవుడ్ లో ఓ న్యూస్ ఫైనల్ గా మారింది . 

77

ఇస అసలు విషయం ఏంటీ అంటే.. షారుఖ్ చేసిన ఈ పనికి నెటిజన్లతో పాటు ఆయన  ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారట.  డబ్బు ఉంటే పేదవారికి సహాయం చేయాలి.. దేశంలో ఆకలిబాధ అనుభవిస్తున్న వారు.. చదువుకోలేక ఇబ్బందిపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. వారికోసం సహాచం చేస్తే నిన్ను తలుచుకుంటారు.. కానీ ఇలా కోట్లు ఖర్చు చేసి నేమ్ ప్లేట్ డిజైన్ చేయించుకుంటే నీకేం వస్తుంది అంటూ షారుఖ్ ఖాన్ ని సోషల్ మీడియాలో దులిపేస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved