MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రూల్స్ రంజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సాగర కన్యలా పరువాల వరద పారించిన నేహా శెట్టి, క్రేజీ పిక్స్

రూల్స్ రంజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సాగర కన్యలా పరువాల వరద పారించిన నేహా శెట్టి, క్రేజీ పిక్స్

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 30 2023, 10:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్. నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది. 

27

సిద్దు జొన్నలగడ్డతో కలసి డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. 

37

ప్రస్తుతం నేహా శెట్టి నటిస్తున్న చిత్రాలే యువతని ఆకర్షించే విధంగా ఉన్నాయి. కిరణ్ అబ్బవరం సరసన నటించిన రూల్స్ రంజన్ చిత్రంలోని సమ్మోహనుడా సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తూ దూసుకుపోతోంది. అలాగే విశ్వక్ సేన్ సరసన నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో  కూడా నేహా శెట్టి రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది. 

47

తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరుపులు మెరిపిస్తోంది. కిరణ్ అబ్బవరంతో కలసి నటించిన రూల్స్ రంజన్ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ చిత్రం అక్టోబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. 

57

ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేహా శెట్టి మతిపోగొట్టే అవుట్ ఫిట్ లో మెరుపులు మెరిపించింది. కుర్రాళ్ళని ఊరించే విధంగా వివిధ భంగిమల్లో నేహా పరువాల ప్రదర్శన చేస్తోంది. 

67

. చూపు తిప్పుకోలేని విధంగా నేహా శెట్టి పెదవులతో ఊరిస్తూ కట్టిపడేస్తుంది. ఆమె నడుము సొగసు చూపిస్తున్న విధానం నెక్స్ట్ లెవల్ అంతే. తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలతో నేహా శెట్టి కిల్లింగ్ ఫోజులు ఇచ్చింది. 

 

77

తాజాగా ఆమె ఫోజులు చూస్తున్న నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. నయాగరా జలపాతం ఎక్కడో లేదు.. నేహా శెట్టి నడుములో ఉంది చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు నేహా శెట్టి రాధిక గ్లామర్ ట్యాలెంట్ చూపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!
Recommended image2
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended image3
Laya Mistake: లయ చేసిన బిగ్‌ మిస్టేక్‌ ఇదే, ఒక్క సినిమాతో కెరీర్‌ తలక్రిందులు.. అది తలచుకుని ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved