MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • పైసా ఖర్చులేకుండా హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార - విఘ్నేష్ శివన్, ఎలాగంటే..?

పైసా ఖర్చులేకుండా హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార - విఘ్నేష్ శివన్, ఎలాగంటే..?

ఐదేళ్ల ప్రేమను పెళ్ళి బంధంతో ముడేసుకున్నారు నాయనతార - విఘ్నేష్ శివన్ లు. ఇటు షూటింగ్స్ చేసుకుంటూనే  అటు వరుసగా రొమాంటిక్ ట్రిప్పులు వేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం వీరిద్దరు పైసా ఖర్చు లేకుండా హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారట. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 27 2022, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
nayanthara vignesh shivan

nayanthara - vignesh shivan

ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నారు నయనతార, విఘ్నేశ్‌ శివన్‌. అక్కడ సెకండ్ హనీమూన్ ట్రిప్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఫోటోస్ ను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు కోలీవుడ్ కపుల్. అయితే ఈ హనీమూన్ గురించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఫారెన్ లోకేషన్స్ లో.. రొమాంటిక్ ప్లేస్ లు చూస్తూ.. హగ్గులు.. ముద్దులతో హద్దులు లేకుండా హడావిడి చేస్తున్న ఈ జంట ఒక్క రూపాయి ఖర్చుక లేకుండా హనీమూన్ కు వెళ్ళారట. ఈట్రిప్ కోసం తమ బ్యాగ్లోంచి పైసాతీయ్యకుండానే పనైయిపోతుందట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేస్తోంది. 

37
Image: Vignesh Shivan/Instagram

Image: Vignesh Shivan/Instagram

ఈ జంటకు ఒక ప్రముఖ సంస్థ స్పాన్సర్‌ చేస్తోందని, ఫలితంగానే విదేశీ విహార యాత్ర చేస్తోందని గుసగుసలు. సంస్థ స్పాన్సర్ చేస్తుంది కదా అని అదేదో తక్కువ ఖర్చు అనుకునేరు... వీరిద్దరు ఉండే హోటల్ రూమ్ కే రోజుకు దాదాపు 2 లక్షల 50 వేలు ఖర్చు చేస్తున్నారట. ఇక మిగతా ఖర్చుల సంగతి ఎలా ఉంటుందో  చూడండి.  

47

దాదాపు అయిదారేళ్లకు పైగా ప్రేమ, సహజీవనం చేస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు రెండు నెలల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒకటైంది.  రీల్‌ లైఫ్ లో గ్లామర్ క్యారెక్టర్లతో పాటు.. సీరియస్ పాత్రలను కూడా చేసి అలరించిన నయనతార.. రియల్ లైఫ్ లో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తోంది. 

57

వీరి పెళ్ళిని కూడా కమర్షల్  చేసుకున్నారు జంట.  పెళ్ళి కి సబంధించిన వీడియోలు కూడా బయటకు రాకుండా.. వాటిని కూడా ఓ ఓటీటీ సంస్థకు అమ్ముకుని.. అలా కూడా డబ్బులు సంపాదించుకున్నారు. ఈ డీల్ తో వీరికి  పెద్ద మొత్తంలోనే డబ్బులు ముట్టినట్టు తెలుస్తోంది. 
 

67
Image: Vignesh Shivan/Instagram

Image: Vignesh Shivan/Instagram

అయితే  పెళ్లి తరువాత  ఇప్పటికే రెండు మూడు హనీమూన్లు వెళ్ళి వచ్చారు కోలీవుడ్ రొమాంటిక్ కపుల్. అక్కడ తమ పని తాము చూసుకోకుండా.. హగ్గులు, ముంద్దుల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హడావిడి చేశారు. అవి నెట్టింటలో వైరల్‌ అవుతుండటంతో.. ఈ కపుల్ పై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

77
Image: Vignesh Shivan/Instagram

Image: Vignesh Shivan/Instagram

ఈ ఫోటోల పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేనికైనా హద్దు  ఉంటుందని, మితిమీరితే ఏదైనా  వెగటు పుడుతుంది.  మీరు పర్సనల్ ఏదో.. పబ్లిక్ ఏదో తెలుుకుంటే మంచిది. ఇప్పటి వరకూ చేసింది చాలంటూ నెటిజన్లు నవ నయన్‌ జంటపై  ఫైర్‌ అవుతున్నారు.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved