MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 50 సెకండ్ల యాడ్ కోసం అన్ని కోట్లా.. మరోసారి వైరల్ అవుతున్న నయనతార రెమ్యూనరేషన్

50 సెకండ్ల యాడ్ కోసం అన్ని కోట్లా.. మరోసారి వైరల్ అవుతున్న నయనతార రెమ్యూనరేషన్

ఏజ్ బార్ అవుతున్నా.. ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా.. దూసుకుపోతోంది నయనతార. అంతే కాదు రెమ్యూనరేషన విషయంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 29 2023, 09:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
nayanthara

nayanthara

సౌత్ లో  స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నయనతార. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాదులేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది బ్యూటీ.   హీరోయిన్ల కెరీర్ టైమ్ మహా అయితే 30.. అది దాటితే.. 35 వరకూ నెట్టుకుని వచ్చేవారు ఉన్నారు. కాని 40 ఏళ్ళు వస్తున్నా.. హీరోయిన్ గా అదే డిమాండ్ తో దూసుకుపోతోంది నయనతార. 
 

26
nayanthara

nayanthara

అంతే కాదు వీరిలో నయనతార ఇమేజ్ ఇంకాస్త ఎక్కువని చెప్పాలి. ఇక రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది. రేటు పెంచుతూనే ఉంది. ఇటు సినిమాలు, అటు కమర్షియల్స్.. వాటితో పాటు సొంతంగా బిజినెస్ లు.. ఇలా చేతినిండా  సంపాదిస్తూ.. సొంత ఎయిర్ జెట్ ప్లేయిన్ కూడా కొనేరేంజ్ కు ఎదిగిందినయన్. 
 

36

ఈ క్రమంలో.. నయనతార రెమ్యూనరేషన్ కు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నయనతార సినిమాకు 8 నుంచి 10 కోట్లు డిమాండ్ చేస్తుండగా..  ఒక యాడ్ లో కనిపించినందుకు 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అయితే ప్రస్తుతం ఆమె ఒక చిన్న యాడ్ ఫిల్మ్ కు తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.  

46

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరైన నయనతార ఆస్తులు 200 కోట్లకు పైమాటే అట. ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నశిల్పాశెట్టి, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ వంటి నటీమణుల్లో నయనతార కూడా ఉన్నారు. నయన్ దగ్గర 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. ఇందులో నయన్ తో పాటు.. ఆమె భర్త  విఘ్నేశ్ శివన్ వృత్తిపరమైన పనులు, విహార యాత్రలకు దీన్ని ఉపయోగిస్తారని సమాచారం. 
 

56

అంతే కాదు  నయనతారకు చెన్నై, హైదరాబాద్ లలో ఖరీదైన ఇళ్లు ఉన్నాయట, కేరళలో వంశపారంపర్యంగా వస్తున్న ఇళ్లతోపాటు కేరళ,తమిళనాడులో కోట్లు విలువ చేసే స్థలాలు , కార్లు కొనుగోలు చేశారని సమాచారం. 

66

40 ఏళ్ళకు రెండు సంవత్సరాల దూరంలో ఉంది నయనతార. అంత ఏజ్ వచ్చినా..  ఇంకా అదే డిమాండ్ తో దూసుకుపోతుంది బ్యూటీ.  అయితే ఈ విధంగా నలబైకి దగ్గరల్లో ఉండి.. మంచి ఫామ్ మెయింటేన్ చేస్తున్న  హీరోయిన్లలో.. నయనతార తో పాటు  త్రిష, సమంత, దీపికా పదుకొనే లాంటి వారు కూడా ఉన్నారు.  ఫిట్ నెస్ తో పాటు ఇమేజ్ ను కూడా కాపాడుకుంటూ.. దూసుకుపోతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved