MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • యష్ తో సినిమా.. డబుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోన్న నయనతార..? నిజమెంత...?

యష్ తో సినిమా.. డబుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోన్న నయనతార..? నిజమెంత...?

రెమ్యునరేషన్ ను డబుల్ చేసిందట సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇంతకీ ఏ సినిమా కోసం నయన్ ఇలా డిమాండ్ చేసింది...?  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 10 2024, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
nayanthara

nayanthara

నయనతార తమిళంతో పాటు తెలుగు సినీపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది. అంతే కాదు తాజాగా ఆమె బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. బాలీవుడ్ ఎంట్రీ మూవీతోనే 1000 కోట్ల సినిమాతో స్టార్ గా మారింది. గత సంవత్సరం ఆమె షారుఖ్ ఖాన్ జోడీగా నటించిన  హిందీ తొలి చిత్రం జవాన్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Nayanthara

Nayanthara

సూపర స్టార్ నయనతార ప్రస్తుతం తమిళంలో ఓ మూవీలో నటిస్తోంది. ఈసినిమాతో పాటు మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తోంది నయన్. ఈరెండు సినిమాల షూటింగ్ బిజీల్ ఉంది  సీనియర్ బ్యూటీ. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే.. ఆమెకు మరో సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. 
 

35
nayanthara and yash

nayanthara and yash

అయితే ఆమెకు ఓ భారీ సినిమా ఆఫర్ వచ్చింది. అదే టాక్సిక్. యష్ కెజిఎఫ్ తరువాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది కావడంతో.. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈక్రమంలో ఈ సినిమాలో నటించడానికి నయనతారను కూడా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటుడు యశ్‌కి అక్కగా నయనతార నటిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
 

45

ఇదిలా ఉంటే, నటి నయనతార టాక్సిక్‌లో నటించబోతున్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. . సాధారణంగా  నయనతార సినిమాకు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేది. కాని  టాక్సిక్ చిత్రంలో యష్ సోదరిగా నటించేందుకు 20 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. దీంతో నటి నయనతార తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని అంటున్నారు. 
 

55
Nayanthara

Nayanthara

నివేదికల ప్రకారం, ఇది పాన్ ఇండియా చిత్రం కాబట్టి నయన్ ఇంత ఎక్కువ మొత్తంలో పారితోషికం అడిగి ఉండవచ్చు అంటున్నారు. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియాలంటే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ చూడిల్సిందే. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image3
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved