MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భార్యకి అన్నం పెట్టకుండా చిత్ర హింసలు.. స్టార్ నటుడి ఇంట్లో దారుణాలు

భార్యకి అన్నం పెట్టకుండా చిత్ర హింసలు.. స్టార్ నటుడి ఇంట్లో దారుణాలు

బాలీవుడ్ క్రేజీ నటుల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒకరు. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించగలిగే ప్రతిభ, అనుభవం నవాజుద్దీన్ సొంతం. నటుడిగా ఇంతటి కీర్తి దక్కించుకున్న నవాజుద్దీన్.. తన వ్యక్తిగత జీవితంతో మాత్రం రచ్చకెక్కాడు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 28 2023, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ క్రేజీ నటుల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒకరు. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించగలిగే ప్రతిభ, అనుభవం నవాజుద్దీన్ సొంతం. నటుడిగా ఇంతటి కీర్తి దక్కించుకున్న నవాజుద్దీన్.. తన వ్యక్తిగత జీవితంతో మాత్రం రచ్చకెక్కాడు. నవాజుద్దీన్ భార్య అలియా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం అలియాకి, నవాజుద్దీన్ తల్లి మొహ్రూనిసాకి మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. తనకు కనీసం అన్నం కూడా పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేస్తున్నారు అని అలియా పేర్కొంది. వంటగదిలోకి రానివ్వడం లేదు. ఆన్లైన్ ఫుడ్ ఏజెంట్స్ ని కూడా అనుమతించడం లేదు. 

 

36

బెడ్ రూమ్ లో పడుకోనివ్వడం లేదు.. దీనితో తాను సోఫాలోనే పడుకోవాల్సి వస్తోంది అని అలియా సిద్దిఖీ ఆరోపించారు. కనీసం పోలీసులని కూడా కలవనివ్వడం లేదు. లాయర్ ద్వారానే నా సమాచారం చేరవేస్తునట్లు అలియా తెలిపింది. తనకి ఇక్కడ ఎవరూ ఆహారం అందించే పరిస్థితి కూడా లేదని వాపోయింది. 

 

46

నాకు నవాజుద్దీన్ పదేళ్ల నుంచి తెలుసు. అందుకే మేమిద్దరం వివాహం చేసుకున్నాం. నేను అతని భార్యని.. నాకు ఇంట్లో ఉండే హక్కు లేదా అంటూ అలియా వాపోయింది. అయితే నవాజుద్దీన్ తల్లి మాత్రం అలియా ఇంట్లో ఉండేందుకు వీలులేదని గొడవ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

56

నవాజుద్దీన్, అలియా 2009లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2020లో నవాజుద్దీన్, అలియా విభేదాల కారణంగా విడిపోయారు. నవాజుద్దీన్ సోదరుడు తనని శారీరక హింసకి గురిచేసినట్లు అప్పట్లో అలియా ఆరోపించింది. నవాజుద్దీన్ నుంచి అలియా విడాకులు తీసుకోవాలనుకుంది. కానీ ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకుని తిరిగి భర్తతో కలసి ఉంటోంది. 

 

66

ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన అలియా భర్త ఇంట్లో ఉంటోంది. ఇక్కడే ఆమె అత్తగారితో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. తన ఇంట్లో జరుగుతున్న ఈ రచ్చపై నవాజుద్దీన్ ఇంకా స్పందించలేదు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood Heroines: హీరోయిన్ల వల్లే హిట్ అయిన 5 సినిమాలు, వీళ్ళు లేకుంటే అన్నీ ఫ్లాపే.. కాదనగలరా ?
Recommended image2
Vadde Naveen: ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్‌
Recommended image3
Nayanthara Photos: పెళ్లి రోజున భర్త, పిల్లలతో నయన్, ఫుల్‌ రొమాంటిక్‌.. ఫోటోలు హల్‌చల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved