MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనుష్క హగ్స్ ఇవ్వడంపై... నవీన్ పొలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

అనుష్క హగ్స్ ఇవ్వడంపై... నవీన్ పొలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)  ప్రస్తుతం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ సందర్భంగా అనుష్కను హగ్ చేసుకోవడం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 23 2023, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘జాతిరత్నాలు’ చిత్రం తర్వాత నవీన్ పొలిశెట్టి చేస్తున్న చిత్రం  Miss Shetty Mister Polishetty. రెండేళ్ల గ్యా ప్ తర్వాత యంగ్ హీరో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty)తో కలిసి వెండితెరపై సందడి చేయబోతున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

‘బాహుబలి’ వంటి  భారీ చిత్రం తర్వాత అనుష్క ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది. కాస్తా గ్యాప్ తీసుకొని మళ్లీ నవీన్ కు జోడీగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. డెబ్యూ డైరెక్టర్ మహేశ్ బాబు  దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. 
 

36
<p>anushka, naveen</p>

<p>anushka, naveen</p>

ఈ చిత్రం  సెప్టెంబర్ 7న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది. ప్రచార కార్యక్రమాలను నవీన్ పొలిశెట్టినే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇంటర్వ్యూలు, తదితర కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. 
 

46

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు... ‘షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ హీరోయిన్ అయిన అనుష్క పక్కన నటించడం అంత సులువు కాదు. షూటింగ్ ప్రారంభమైన మొదటి రెండు రోజులు కాస్తా ఇబ్బంది పడ్డాను. అనుష్క ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఫ్రీగా ఆమెతో కలసి నటించాను. 
 

56

షూటింగ్ మొత్తం సరదాగా గడిపిపోయింది. ఈ సినిమాతో అనుష్కతో మంచి స్నేహం ఏర్పడింది. సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ప్రేక్షకులకు నచ్చుంది. ఇక అనుష్క సెట్స్ లో అందరికీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. సెట్స్ లోకి రాగానే ముందుగా ఆమె టెక్నీషియన్లకు, తోటీ నటినటులకు అభిమానపూర్వకంగా హగ్ ఇస్తుంది. దాంతో పాజిటివ్ ను ఇస్తుంటుంది. 
 

66

నేను కూడా అనుష్క నుంచి అభిమానపూర్వకంగా హగ్ ఇవ్వడం నేర్చుకున్నాను. ఆమెలో మంచి క్వాలిటీస్ లో ఇదొకటి.’ అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా అదిరిపోయింది. చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
అనుష్క శెట్టి

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: తెరపైకి సుమిత్ర తండ్రి- శివన్నారాయణ విశ్వరూపం- తల బాదుకున్న సుమిత్ర
Recommended image2
Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్
Recommended image3
Dhurandhar 2 వచ్చేస్తోంది, ఓటీటీ ఆడియన్స్ కి అసలు సిసలైన పండగ.. ఈ వారం రిలీజ్ కాబోతున్న మరిన్ని సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved