బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన `నగ్నం` బ్యూటీ

First Published 2, Jul 2020, 4:32 PM

వర్మ తెరకెక్కించిన నగ్నం సినిమా హీరోయిన్‌ శ్రీ రాపాక వరుస ఇంటర్వ్యూలతో రెచ్చిపోతోంది. తాజాగా తన సినిమా ఎక్స్‌ పీరియన్స్‌ గురించి చెబుతూ నందమూరి బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ స్కూల్‌ నుంచి రిలీజ్‌ అయిన తాజా చిత్రం నేక్డ్‌. ఓటీటీ ప్లాట్‌ ఫాంలో రిలీజ్‌ అయిన ఈ సినిమా వర్మకు భారీ లాభాలనే తెచ్చిపెట్టింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి స్వీటీ ( శ్రీ రాపాక) సెలబ్రిటీగా మారిపోయింది.

నేక్డ్ రిలీజ్‌ తరువాత వరుస ఇంటర్వ్యూలతో హల్‌ చల్‌ చేస్తున్న స్వీటీ నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజా ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నా అని టెక్నీషియన్‌గా, డిజైనర్‌గా వివిధ విభాగాల్లో పనిచేశానని చెప్పింది. ఈ సందర్భంగా బాలకృష్ణతో వర్క్ చేసిన విషయాన్ని ప్రస్తావించింది స్వీటీ.

బాలయ్య మహిళా ఆర్టిస్ట్‌లను అదీ ఇదీ అంటూ పిలుస్తారని చెప్పింది స్వీటీ. నేను ప్రతీ సారి ఆయన్ను ఇంట్లోనే కలిసేదాన్ని. తప్పని సరి పరిస్థితుల్లో నేను ఆయన ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. సినిమా విషయంపై వాళ్ల ఇంట్లో 20 నిమిషాలు మాట్లాడుకున్నాం.

ఆయన నన్ను నార్త్ అమ్మాయి అనుకున్నారు. నేను చుడీదార్‌ వేసుకునే వెళ్లినా ఆయనకు ఎందుకు అలా అనిపించిందో తెలియదు. ఎక్కడ నుంచి వచ్చావ్‌ అని అడిగారు. వెస్ట్‌ గోదావరి అని చెప్పే సరికి తెలుగు అమ్మాయివా అని షాక్‌ అయ్యారు.

అయితే ఆయనతో డిస్కషన్ అయిపోయిన తరువాత ఆయనతో ఓ రిక్వెస్ట్ సార్‌ అన్నాను. బాలయ్య ఎంటో చెప్పు అన్నారు. మీరు డిజైనర్స్‌ని కొడతారంట కదా..? నిజమేనా..? మీరు జూన్‌ 10న పుట్టారు.. నేను 13న పుట్టా.. సేమ్‌ మెంటాలిటీ.. అంటే నేను తిరిగి కొట్టేస్తా అని ఇండైరెక్ట్‌గా చెప్పా. బాలకృష్ణ కృష్ణది చిన్నపిల్లాడి మనస్తత్వం. అప్పుడే కోపం వస్తుంది.. అప్పుడే నవ్వేస్తారు. అంటూ చాలా విషయాలే చెప్పింది శ్రీ రాపాక.

loader