- Home
- Entertainment
- Naatu Naatu Treat:తారక్, చరణ్ స్టెప్పుల్లోని ఈ అద్భుతమైన మూవ్‌మెంట్స్ గమనించారా?.. సరికొత్త విజువల్ ట్రీట్
Naatu Naatu Treat:తారక్, చరణ్ స్టెప్పుల్లోని ఈ అద్భుతమైన మూవ్‌మెంట్స్ గమనించారా?.. సరికొత్త విజువల్ ట్రీట్
`ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలోని హైలైట్ సాంగ్ `నాటు నాటు` విడుదలై యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. మరోవైపు ఇందులోని తారక్, చరణ్ డాన్స్ స్టెప్పుల్లోని విజువల్ ట్రీట్స్ ఇద్దరు హీరోల అభిమానులనే కాదు, జనరల్ ఆడియెన్స్ ని సైతం కనువిందు చేస్తుంది.

naatu naatu song
రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలో `నాటు నాటు` పాట ప్రధాన ఆకర్షణగా, సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. బ్రిటీష్ కోటలో ఇంగ్లీష్ డాన్సు కంటే మన ఇండియన్ డాన్సు గొప్పదని చెప్పే సందర్బంలో ఈ పాట వస్తుంది. ఇందులో తారక్, చరణ్ ఊరమాస్ స్టెప్పులతో దుమ్ములేపారు. ఇద్దరు హీరోలు అద్భుతమైన డాన్సర్లు అనే విషయం తెలిసిందే. దాన్ని ఈ పాటతో మరోసారి నిరూపించుకున్నారు. పోటీ పడి మరీ స్టెప్పులేశారు. (Photos Source: Twitter)
naatu naatu song
`నాటు నాటు` సాంగ్ సోమవారం సాయంత్రం విడుదలైనప్పటి నుంచి అభిమానులు పాటలోని స్టెప్పులన్ స్క్రీన్ షాట్లు తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మా హీరో బాగా డాన్సు చేశాడంటే, మా హీరో బాగా చేశాడని కామెంట్లు చేసుకుంటున్నారు. ఓ రకంగా ఇది ఇద్దరు హీరోల మధ్య వార్‌లా మారింది. (Photos Source: Twitter)
naatu naatu song
మరోవైపు ఇవన్నీ పక్కన పెట్టి మరికొందరు అభిమానులు, జనరల్ ఆడియెన్స్ పండగ చేసుకుంటున్నారు. కళ్ల సంబురంలా ఉందని, బెస్ట్ విజువల్ ట్రీట్‌లా ఉందంటున్నారు. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటున్నారు. (Photos Source: Twitter)
naatu naatu song
దానికితోడు నెటిజన్లు తీసిన స్క్రీన్ షాట్లు ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. విజువల్ ట్రీట్‌నిస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్‌లో `నాటు నాటు` యాష్ ట్యాగ్‌తో ఉన్న పాటలోని అద్భుతమైన షాట్లు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు హీరోల మధ్య మూవ్‌మెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. (Photos Source: Twitter)
naatu naatu song
ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డాన్సులు కంపోజ్ చేసిన విషయం తెలిసిందే. `నాటు నాటు` పాటని కాళభైరవతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. కీరవాణి సంగీతం అందించారు. `ఆర్‌ఆర్ఆర్` బెస్ట్ సాంగ్‌గా, డాన్స్ నెంబర్‌గా నిలిచిందీ పాట. మాస్ ఆడియెన్స్ కి ఫుల్ కిక్కునిస్తుంది. (Photos Source: Twitter)
naatu naatu song
`నాటు నాటు` పాటలోని ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్టెప్పులు ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్‌నిస్తున్న స్క్రీన్ షాట్లు. అద్భుతమైన మూవ్‌మెంట్స్ కనువిందు చేస్తున్నాయి. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి. (Photos Source: Twitter)