MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోట్లు కూడబెట్టిన దేవిశ్రీ ప్రసాద్.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

కోట్లు కూడబెట్టిన దేవిశ్రీ ప్రసాద్.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

రెండు దశాబ్ధాలుగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.. దేవిశ్రీ ప్రసాద్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉన్న ఈ మ్యూజీషియన్.. ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 03 2024, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పుష్ప సినిమా మ్యూజిక్ కు నేనషనల్ అవార్డ్ సాధించాడు దేవిశ్రీ ప్రసాద్.. దాదాపు 20 ఏళ్ళకు పైగా సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. సినిమా ప్లాప్ అయినా.. దేవిశ్రీ అందించిన మ్యూజిక్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు,తమిళ భాషల్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ మార్క్ మర్చిపోలేనిది. 

ఇష్టపడి కొన్న కారును అమ్మకానికి పెట్టిన దళపతి విజయ్.. కారణం ఏంటో తెలుసా..?

26

రెండు దశాబ్దాలుగా.. అద్భుతమైన పాటలు అందించిన దేవిశ్రీ ప్రసాద్ జోరు ఈమధ్య తగ్గింది. సినిమాలు తగ్గాయి. తమన్ తో పాటు అనిరుధ్ స్పీడ్ పెరగడంతో.. దేవిశ్రీ కాస్త రేసులో వెనుకబడ్డాడు. అయితే ఆయన  చేస్తున్న కొన్నిసినమాలు అయినా.. సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప2కు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప సీక్వెల్ సాంగ్ కు కూడా భారీ ఎత్తున రెస్పాన్స్ వచ్చింది.  

కీర్తి సురేష్ ను హీరో నాని కొడుకు అలా పిలుస్తాడా..? స్వయంగా వెల్లడించిన మహానటి

36

ఈ 20 ఏళ్ళల్లో దేవి శ్రీ మ్యూజిక్ వల్లే హిట్ అయిన సినిమాలు బోలెడు ఉన్నాయి. లవ్ సాంగ్స్ తో పాటు.. మాస్ , రొమాన్స్, డెవోషినల్, సెంటిమెంట్, పాప్ సాంగ్స్ ఇలా అన్నిరకాల పాటలు అద్భుతంగా కంపోజ్ చేసి.. అదరగొట్టాడు దేవిశ్రీ. చాలా చిన్న వ‌య‌సులోనే మ్యూజిక్ కంపోజ‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దేవి శ్రీ ప్రసాద్  21 సంవత్సరాలుగా 100 కు పైగా  సినిమాలకు మ్యూజిక్ చేశారు. 

ఇది సినిమా కాదు.. జాగ్రత్తగా మాట్లాడండి.. హీరో విశాల్ కు హైకోర్ట్ వార్నింగ్..

46

ఇక వరుస సినిమాలకు మ్యూజిక్ చేస్తూ.. దేవిశ్రీ ప్రసాద్  భారీగా ఆస్తుల‌ను  కూడ‌ బెట్టినట్టు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియా సమాచారం ప్రకారం దేవిశ్రీ ప్రసాద్  సినిమాకు 5 కోట్లకు పైనే వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకూ  దేవి శ్రీ ప్ర‌సాద్ ఆస్తుల విలువ 60 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.  ఆస్తుల ప‌రంగా.. టాలీవుడ్ లో చాలా మంది హీరోల కంటే  దేవి శ్రీ ప్రసాద్ ముందే ఉన్నట్టు తెలుస్తోంది. 

5 నిమిషాలకు 2 కోట్లు తీసుకునే నటి ఎవరో తెలుసా..?

56

ఇక‌ దేవి శ్రీ ప్ర‌సాద్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్  బ్యాచిల‌ర్ గా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్, విశాల్ తరువాత 45 ఏళ్లు దాటినాపెళ్లికాని హీరోలలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉన్నారు. ఇంత ఏజ్ వచ్చినా.. ఆయన ఇంత వరకూ  పెళ్లి చేసుకోలేదు. గ‌తంలో హీరోయిన్ ఛార్మీతో దేవి శ్రీ ప్రేమాయ‌ణం న‌డుపుత‌న్న‌ట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంత కాదు దేవిశ్రీ.. ఛార్మీ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. 

66

ఇక వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోవ‌డం పక్కా అని అనుకున్నారు అంతా.  కానీ పరిణామాలు మారిపోయాయి..ఛార్మీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మారడం.. నటన వదిలేయడం.. తో  వీరి ప్రేమకు కూడా పుల్ స్టాప్ పడిపోయింది. అసలు వీరిమధ్య గ్యాప్ రావడానికి కూడా పూరీనే కారణం అని కొందరి వాదన. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi: రోడ్డుపై రాజుకు బుద్ధి చెప్పిన ఇందు..ఇన్విజిలేటర్ కు దొరికిపోయిన ఐశ్వర్య
Recommended image2
Illu Illalu Pillalu: రైస్ మిల్లుకు ఇక రామరాజు పూర్తిగా దూరం, అధికారం వల్లి తండ్రి చేతుల్లోకి...
Recommended image3
పెళ్లి తర్వాత ఎఫైర్ల రూమర్స్ వల్ల.. కాపురాలు కూల్చుకున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved