MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాప్‌ యాంగిల్‌లో క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ మృణాల్‌ ఠాకూర్‌ హాట్‌ ట్రీట్.. పూలపూల గౌనులో బ్లాస్టింగ్‌ పోజులు..

టాప్‌ యాంగిల్‌లో క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ మృణాల్‌ ఠాకూర్‌ హాట్‌ ట్రీట్.. పూలపూల గౌనులో బ్లాస్టింగ్‌ పోజులు..

`సీతారామం` బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ ఓ వైపు గ్లామర్‌ ట్రీట్‌తో, మరోవైపు సినిమా ఆఫర్లతో దూసుకుపోతుంది. తెరపై ట్రెడిషనల్ గా, సోషల్‌ మీడియాలో బోల్డ్ బ్యూటీగా దర్శనమిస్తూ షాకిస్తుందీ అందాల తార.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 28 2023, 09:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur) తాజాగా అదిరిపోయే హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఈ వీకెండ్‌ని చాలా స్పెషల్‌గా మార్చేసింది. పూల పూల గౌనులో హోయలుపోయింది. కత్తిలాంటి పోజులతో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేసింది. సోషల్‌ మీడియాలో హీటు పెంచుతూ దుమ్మురేపుతుంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

మృణాల్‌ ఠాకూర్‌ పూల పూల గౌనులో మెరిసింది. టాప్‌ యాంగిల్‌లో అందాల విందు చేస్తూ అదరగొట్టింది. కసిగా కవ్వించేలా పోజులిస్తూ కుర్రాళ్లకి ఊపిరాడకుండా చేస్తుంది. ఈ వీకెండ్‌ని చాలా స్పెషల్‌గా మారింది. ఘాటు రేపే అందాలతో పిచ్చెక్కిస్తుంది. 
 

310

అయితే టాప్‌ యాంగిల్‌లో క్లీవేజ్‌ అందాల విందు చెమటలు పట్టిస్తుండటం విశేషం. అసలే ఉష్ణోగ్రతలు పడిపోతుంటే వణికిపోతున్న కుర్రాళ్లకి మంట లేకుండానే హీటు పెంచుతుంది. ఎండ లేకుండా చెమటలు పట్టిస్తుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. మృణాల్‌ అందాలు విందు చేస్తే ఎలా ఉంటుందో నెటిజన్లకి రుచి చూపిస్తుంది. 
 

410

`సీతారామం` చిత్రంలో ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసింది మృణాల్‌ ఠాకూర్. సీత పాత్రలో ఎంతో హుందాతనంతో కూడిన పాత్రలో మెస్మరైజ్‌ చేసింది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. అమ్మాయి ఉంటే ఇలా ఉండాలనే ఆలోచన తెప్పించింది. సీతగా, ప్రిన్సెస్‌గా ఆమె నటన మెస్మరైజ్‌ చేసింది. 

510

ఇదిలా ఉంటే వెండితెరపై ట్రెడిషనల్‌ లుక్‌లో ఎంతో అందంగా కనిపించిన ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో మాత్రం దుమ్మురేపుతుంది. ఊహించని విధంగా షాకిస్తూ బోల్డ్ గా కనిపించింది. గ్లామర్‌ షోలో హద్దులు చెరిపేస్తూ ఫోటో షూట్లు చేసింది. బౌండరీలు బ్రేక్‌ చేసేలా అందాలను ఆవిష్కరిస్తూ మైండ్‌ బ్లాక్‌ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ షాక్‌ అవుతున్నారు. 

610

మృణాల్‌ ఠాకూర్‌ హాట్‌ డోస్‌ నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉండటం విశేషం. దీంతో ట్రోల్స్ కి గురయ్యింది. చేస్తున్న సినిమాలేంటి? ఈ హాట్‌ షో ఏంటీ అంటూ ప్రశ్నించారు. దారుణంగా ట్రోల్స్ చేశారు. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తుంది మృణాల్‌. తనకు నచ్చినట్టు ఉంటూ తన ప్రత్యేకతని చాటుకుంటుంది. 
 

710

సోషల్‌ మీడియాలో ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలిచే మృణాల్‌ నెమ్మదిగా ఆఫర్లని సొంతం చేసుకుంటుంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మెప్పించిన ఈ బ్యూటీ గతేడాది `సీతారామం`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విసయం తెలిసిందే. ఇందులో ఎంతో హుందాతనంతో కూడిన పాత్రలో నటించి మెప్పించింది. అందరి మనసులు దోచుకుంది. 
 

810

ఇటీవల నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది మృణాల్‌. నాని 30 చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా ఈ నెల 31న ప్రారంభం కాబోతుంది. దీనికి శౌర్య దర్శకత్వం వహిస్తున్నారు. 
 

910

మరోవైపు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందీ ఈ బ్యూటీ. తమిళంలో ఆమెకి ఆఫర్‌ వచ్చిందట. అజిత్‌ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. ఏకే62లో హీరోయిన్‌గా మృణాల్‌ని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే సూర్యతోనూ నటించే అవకాశం వచ్చిందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

1010

`సీతారామం` బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ ఓ వైపు గ్లామర్‌ ట్రీట్‌తో, మరోవైపు సినిమా ఆఫర్లతో దూసుకుపోతుంది. తెరపై ట్రెడిషనల్ గా, సోషల్‌ మీడియాలో బోల్డ్ బ్యూటీగా దర్శనమిస్తూ షాకిస్తుందీ అందాల తార. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: తాగి షూటింగ్ కు వచ్చి.. వాంతి చేసుకున్న సావిత్రి, విజయ నిర్మల ఏం చేసిందో తెలుసా?
Recommended image2
Sudigali Sudheer: పెళ్లి ఎప్పుడో చెప్పిన సుడిగాలి సుధీర్‌.. ఆ సుఖాన్ని కోల్పోవడం ఇష్టం లేదట
Recommended image3
Ram Charan: రామ్‌ చరణ్‌ చివరి 5 సినిమాల్లో హిట్లు ఎన్ని? ఫ్లాపులు ఎన్ని?.. బాక్సాఫీస్ రిపోర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved