- Home
- Entertainment
- బికినీలో రెచ్చిపోయి షాకిచ్చిన మృణాల్ ఠాకూర్.. చివరి ఆ తంతు కూడా పూర్తి.. నెటిజన్ల క్రేజీ కామెంట్లు..
బికినీలో రెచ్చిపోయి షాకిచ్చిన మృణాల్ ఠాకూర్.. చివరి ఆ తంతు కూడా పూర్తి.. నెటిజన్ల క్రేజీ కామెంట్లు..
`సీతారామం` బ్యూటీ మృణాల్ ఠాకూర్ సినిమాలో ఎంత ట్రెడిషనల్ లుక్‌లో, సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ కనిపించింది. కానీ సోషల్ మీడియాలో అది తప్ప అన్ని రకాలుగా కనిపిస్తుంది. తాజాగా ఆ తంతు కూడా ముగించింది.

మృణాల్ ఠాకూర్‌ని ఇప్పటికే హాట్ డ్రెస్‌లో అందాల దుమారం సృష్టించింది. అనేక ట్రోల్స్ కి ఎదురైంది. కానీ ఈ సారి అంతకు మించి రెచ్చిపోయింది. తన అందాల ఘాటెంతో చూపించింది. ఏకంగా బికినీ వేసి నెటిజన్లకి, తన ఫ్యాన్స్ కి షాకిచ్చింది.
బ్లూ బికినీలో బీచ్‌లో రెచ్చిపోయింది. వెకేషన్‌లో భాగంగా ఈ అందాల భామ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మైండ్ బ్లాక్ అయ్యే పోజులు పంచుకుంది. అందాల ఆరబోతలో బౌండరీలు బ్రేక్ చేసి ట్రీట్ ఇచ్చింది.
ఓ వైపు ఎద అందాల విందు, మరోవైపు థైస్ ట్రీట్ చూడ్డానికి రెండు కళ్లు చాలవనేంతగా మృణాల్ రెచ్చిపోవడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ బికినీ ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు అందరు హీరోయిన్లని చూశాం. మృణాల్ ఒక్కతి మిస్ అయ్యిందనే ఫీలింగ్ ఉండేదని, అది కూడా తీరిపోయిందని, సీతగా ఊహించుకున్నాం, ఇలా బికినీలో చూస్తామని అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం.
మృణాల్ ఠాకూర్ `సీతారామం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె సీత మహాలక్ష్మి పాత్రలో ఆకట్టుకుంది. తెలుగు ఆడియెన్స్ కే కాదు, అన్ని భాషల్లోనూ మెప్పించింది. ఒక మంచి ఒపీనియన్‌తో చూసిన ఆమె ఇప్పుడు బికినీలో కనిపించడం అందరు షాక్ అవుతున్నారు.
తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన చేసిన తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది మృణాల్. తెలుగులో హాట్ కేక్‌లా మారిపోయింది. వరుసగా ఆఫర్లని అందుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి నానితో కలిసి నటించే అవకాశం అందుకుంది. నాని 30లో హీరోయిన్‌గా ఎంపికైన విసయం తెలిసిందే. దీంతోపాటు మరికొన్ని ఆఫర్లు ఆమె చేతిలో ఉన్నట్టు సమాచారం.