MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెదవుల అందంతో ఊరిస్తున్న చక్కని చుక్క.. మెహ్రీన్ బ్యూటిఫుల్ ఫోజులకు యువత ఫిదా

పెదవుల అందంతో ఊరిస్తున్న చక్కని చుక్క.. మెహ్రీన్ బ్యూటిఫుల్ ఫోజులకు యువత ఫిదా

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ క్రేజీ హీరోయిన్ గా మారింది.

Sreeharsha Gopagani | Published : Sep 30 2023, 01:43 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. చివరగా ఎఫ్3 చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. 

 

28
Asianet Image

మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది. 

38
Asianet Image

ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 పర్వాలేదనిపించింది. బిగ్ సక్సెస్ అయితే సాధించలేకపోయింది. కొన్ని అసహజమైన సన్నివేశాలతో ఎఫ్ 3 చిత్రంపై విమర్శలు ఎదురయ్యాయి. 

48
Asianet Image

ఎఫ్ 3 తర్వాత మెహ్రీన్ కి ఎలాంటి తెలుగు ఆఫర్స్ లేవు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మెహ్రీన్ యాక్టివ్ గా ఉంటోంది. వరుసగా వెకేషన్స్ పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. 

58
Asianet Image

మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఆమె సొగసు మత్తు ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. అదిరిపోయే స్కిన్ గ్లోతో మెహ్రీన్ మెరుపులు మెరిపిస్తోంది. ముఖ్యంగా పెదవుల అందంతో ఊరిస్తూ మెహ్రీన్ ఇస్తున్న ఫోజులు యువతని మైకంలో ముంచేస్తున్నాయి. .. 

68
Asianet Image

చక్కని చుక్కలా మెహ్రీన్ అందమైన ఫోజులతో కట్టి పడేస్తోంది. అంత హాట్ గా మెహ్రీర్ పరువాల వల విసురుతోంది. కుర్రాళ్ళకి ఈ ఫోజుల్లో మెహ్రీన్ ని చూస్తూ పండగ చేసుకుంటున్నారు. 

78
Asianet Image

ఈ ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. నెటిజన్లు మెహ్రీన్ అందాలకు మైకంలో మునిగిపోతున్నారు. హానీ ఈజ్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  కెరీర్ బిగినింగ్ లో మెహ్రీన్ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ లాంటి హిట్స్ కొట్టింది. ఆ తర్వాత జవాన్ , కవచం, చాణక్య లాంటి డిజాస్టర్స్ ఎదురయ్యాయి. 

88
Asianet Image

మెహ్రీన్ మరిన్ని ఆఫర్స్ కోసం గ్లామర్ షోని మరింతగా పెంచింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎఫ్ 3 చిత్రం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదనే చెప్పాలి. వెంటనే ఆమె సెకండ్ హీరోయిన్ కాకుండా ప్రధాన హీరోయిన్ గా హిట్ కొట్టాలని చూస్తోంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories